ఇ రోజు అనగా 02-07-2026 రోజున వనపర్తి జిల్లా కేంద్రంలో, జిల్లా అధ్యక్షులు మిద్దె మహేష్ గారి అధ్యక్షతన వనపర్తి మరియు గద్వాల్ జిల్లాల జిల్లా, అసెంబ్లీ కమిటీల సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఇ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరామ్ కృష్ణ అన్న గారు హాజరయ్యారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బిఎస్పీ రాష్ట్ర రథ సారధి, రాష్ట్ర అధ్యక్షులు, మాజీ డిప్యూటీ మేయర్ బడంగ్ పేట్ గౌ.శ్రీ. ఇబ్రాం శేఖర్ అన్న గారి 52వ జన్మదినం సందర్బంగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది.
నాయకుడు అంటే తన గెలుపును సంబరంగా జరుపుకునేవాడు కాదు...
తన కార్యకర్తలను గెలిపించి, వారి విజయాల్లో తన ఆనందాన్ని చూసుకునేవాడు.
అలాంటి అరుదైన నాయకత్వానికి ప్రతీక, తెలంగాణ బహుజన సమాజ అధినేత ఇబ్రాం శేఖర్ అన్న.
బహుజన సమాజ సాధికారత కోసం మీ పోరాటం మరింత విజయవంతం కావాలని కోరుకుంటూ...
మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అన్నా🐘 💐🎉
Happy Birthday @ibram_shekar Anna!
దేశంలో మొదటిసారి బీసీలకు 50% రిజర్వేషన్లు ఇచ్చి,రిజర్వేషన్ అనే నూతన అధ్యాయాన్ని ప్రారంభించిన కొల్హాపూర్ సంస్థానాధిపతి సాహూ మహరాజ్ జయంతి నివాళులు.
బీసీలకు 50% రిజర్వేషన్ తేవడంతో పాటు, అంతకంటే ముఖ్యమైన రాజ్యాధికారంలో బీసీలకు 50% పదవులు ఇచ్చేందుకే బీఎస్పీ రాజకీయ పోరాటం చేస్తున్నది.
అయోధ్య వీధుల్లో నీలి జెండా
BSP అభ్యర్థి జితేంద్ర సింగ్ బబ్లు భారీ కాన్వాయ్ తో బలప్రదర్శన చేశారు. భారీ సభ కూడా జరిగింది.
2027కి BSP తయారైంది.
226 సీట్లతో అధికారంలోకి వస్తోంది.
బెహెంజీ 🐘👏
యూపీలో బెహెంజీ మాయావతి ఒక్కరే 6.6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు.
యోగి, అఖిలేష్ యాదవ్ ఇద్దరూ కలిసి 3 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు.
పని చెప్తుంది.. ప్రచారం కాదు.
ఇప్పుడు బీఎస్పీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు!
UP లో రాజ్యాంగ విలువలు నమ్మే బ్రాహ్మణ సమాజం సంకల్పించింది.
ఈసారి అధికారంలోకి వచ్చేది బీఎస్పీయే!
బ్రాహ్మనులను యోగి గవర్నమెంట్ ఎన్కౌంటర్
చేసింది
బీజేపీ రామ మందిర విరాళాలు దొంగలనూ గద్దే దింపుతాం.
#BSP
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలి-బిఎస్పీ.
3 నెలల హామీ-దాదాపు 3 ఏండ్లు కావొస్తున్న, ఎందుకు నేరవేరడం లేదు- బిఎస్పీ.
తల్పునూర్ గ్రామాన్ని నాగర్ కర్నూల్ జిల్లాలో కలపాలని గ్రామస్తులు ఏడు రోజులుగా చేస్తున్న రిలే దీక్షలకు పార్టీ సంపూర్ణ మద్దత్తు.
నాగర్ కర్నూల్ జిల్లా, బిజీనపల్లి పోలీస్ స్టేషన్ లో BSP నాయకులపై నమోదు అవుతున్న అక్రమ కేసులకు వ్యతిరేకంగా ఇ రోజు BSP పార్టీ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ముట్టడి కార్యక్రమం.
కాంగ్రెస్ పాలనలో ఆధిపత్య కులాల వారికి ఒక న్యాయం - బహుజనులకు మరో న్యాయం..?
@bspindia@bsp_ts@ibram_shekar
కాయ కష్టం చేసి తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివిస్తే, మీరేమో పేపర్లు లీక్స్ చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి.
#NeetScam#BjpFails#Neet