చెన్నూరులో దుమ్మురేపుతున్న కారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం 62% ఓట్లు కారు గుర్తుకే.
31% కాంగ్రెస్. ఇతరులు 7% శాతం. దరిదాపుల్లో కూడా లేని కాంగీలు. పోలింగ్ శాతం పెంచండి. మన మెజార్టీ పెరుగుతుంది.
ఈరోజు 18 వ వార్డులో బి జోన్ సెంటర్ లో దుమ్ము లేసిన ఎన్నికల ప్రచారం... సుమనన్న కారు గుర్తుకు ఓటు వేసి బారి మెజార్టీ తో గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది💪💪
అట్టహాసంగా బాల్క సుమన్ గారి నామినేషన్. చెన్నూరు పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు. వేలాదిగా తరలివచ్చిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు.వేలాది మంది కార్యకర్తలతో గులాబీమమైన చెన్నూరు