తిరుపతి ఎలక్ర్టాaనిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ సమీపంలో 158 ఎకరాల్లో ఈ కంపెనీ ఏర్పాటవుతోంది. లోకేశ్ చైనా పర్యటన సందర్భంగా టీసీఎల్ కంపెనీని రాష్ట్రానికి వచ్చేలా ఒప్పించారు. #TCLinTirupati@TCL_TV_Global
ఎలక్ర్టానిక్స్ హబ్‌గా తిరుపతి ఆవిర్బవించేందుకు ఈ కంపెనీ కూడా కీలకం కానుంది. ఇక్కడే 150 ఎకరాల్లో రిలయన్స్ జియో ఎలక్ర్టానిక్స్ పార్క్ ఏర్పాటుకు త్వరలోనే శంకుస్థాపన చేయనుంది. #TCLinTirupati@TCL_TV_Global
కెమెరా మాడ్యూల్స్, స్ర్కీన్స్ తయారీలో దిగ్గజ సంస్థ అయిన హోలీటెక్.. 75 ఎకరాల్లో రూ.1400 కోట్ల పెట్టుబడితో ప్లాంటు ఏర్పాటు చేయబోతోంది. దీనిద్వారా ఆరు వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది. #TCLinTirupati@TCL_TV_Global
కేవలం విడిభాగాల అసెంబ్లింగ్ మాత్రమే కాకుండా.. ఎలక్ర్టానిక్స్ పరికాల తయారీలో ఉపయోగించే ప్లాస్టిక్స్ నుంచి సర్క్యూట్ బోర్డు తయారీ వరకు అన్ని కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావాలని లోకేశ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. #TCLinTirupati@TCL_TV_Global
The TCL unit is coming up in 153-acre land in electronics cluster located close to the Tirupati town. The TCL, the world's third biggest TV panels making firm, is expected to generate about 8000 jobs in the new manufacturing unit in Tirupati.
భారతదేశంలో రోజు రోజుకి పెరుగుతున్న మార్కెట్ ని అందిపుచ్చుకోవాలని ఇప్పుడు చాల కంపెనీలు ఆలోచిస్తున్నాయి. ఈ బాటలో, చైనా యొక్క కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయిన TCL ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో తన టీవీ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. #TCLinTirupati@TCL_TV_Global
ఈ మ్యానిఫేక్చేరింగ్ యూనిట్ ద్వారా తన స్మార్ట్ టీవీ లను ఇక్కడ తయారీచేయాలనీ కంపెనీ భావిస్తుంది. ఇదే గనుక నిజమైతే, భారతదేశ ప్రామాణ్యతకి మరియు ధరకి అనువుగా వుండే టీవీలను మనము పొందే అవకాశముంటుంది. #TCLinTirupati@TCL_TV_Global
2018 ప్రధమార్ధంలో, ఈ కంపెనీ యొక్క గ్లోబల్ LCD అమ్మకాలు దాదాపుగా 1 కోటి 30 లక్షల అమ్మకాల మార్క్ ని చేరుకున్నాయి, ఇది గడచిన సంవత్సరం కంటే 37.2% అధికం. " #TCLinTirupati@TCL_TV_Global
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాకున్న భాగస్వామ్యంతో తిరుపతిలో ఏర్పాటుచేయనున్న ఈ తయారీ యూనిట్ ద్వారా ప్రస్తుత తాజా కటింగ్ - ఎడ్జ్ సాంకేతికతతో భారతీయ వినియోగదారులకి ఇన్నోవేటివ్ స్మార్ట్ టివిలైన QLED మరియు AI సాంకేతికతను అందిస్తామని" చెన్ తెలిపారు. #TCLinTirupati@TCL_TV_Global
తిరుపతి ఎలక్ర్టానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ సమీపంలో 158 ఎకరాల్లో ఈ కంపెనీ ఏర్పాటవుతోంది. లోకేశ్ చైనా పర్యటన సందర్భంగా టీసీఎల్ కంపెనీని రాష్ట్రానికి వచ్చేలా ఒప్పించారు. #TCLinTirupati@TCL_TV_Global
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్ గురువారం ఈ ప్లాంటుకు భూమిపూజ చేయనున్నారు. టీసీఎల్ చైర్మన్ లీ డాంగ్ షెంగ్ కూడా పాల్గొంటారు. #TCLinTirupati@TCL_TV_Global
ఎలక్ర్టానిక్స్ దిగ్గజ కంపెనీ, ప్రపంచంలోనే మూడో అతి పెద్ద టీవీ ప్యానల్స్ తయారీ సంస్థ టీసీఎల్ తిరుపతికి రానుంది. రూ.2,200 కోట్ల పెట్టుబడితో ప్లాంటును నెలకొల్పనుంది. #TCLinTirupati@TCL_TV_Global