LB నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్లో నేడు ప్రారంభమైన SIR (ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో భాగంగా వారి నివాసంలో #SIR లో పాల్గొన్న #GHMC మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మరియు మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి గారు
#sir
ప్రతి బూత్‌లో కమలం వికసించాలన్న ఉక్కు సంకల్పంతో "బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనం" కు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ (#NitinNabin) గారికి స్వాగతం - సుస్వాగతం.
@NitinNabin#TelanganaWelcomesNitinNabin#BJPTelangana
యువత బంగారం లాంటి భవిష్యత్తును కాపాడేందుకు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యవంతమైన, సురక్షితమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహిద్దాం. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే మన లక్ష్యం.
#InternationalDayAgainstDrugAbuse#AntiDrugCampaign
GHMC మేయర్ గా డివిజన్ అభివృద్ధి పనుల్లో ఎన్నో రకాలుగా సహకరించి ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నియమితులయిన @gadwalvijayainc గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి గారు, వివిధ డివిజన్ల మాజీ కార్పొరేటర్లు
బొమ్మలగుడి నుండి స్వాతి చౌరస్తా వరకు దాదాపు 2 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న CC పనులను మరియు శివగంగా కాలనీ, శ్రీకృష్ణ హిల్స్ కాలనీలలో జరుగుతున్న CC రోడ్ పనులను కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన మాజీ కార్పొరేటర్ కొప్పుల నరసింహ రెడ్డి గారు
పెద్ద చెరువులోకి డ్రైనేజి మురికి నీళ్లు రాకుండా చేసేందుకు జెసిబి సహాయంతో ఎండను సైతం లెక్క చేయకుండా మాజీ GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి గారు, వేమారెడ్డి గారు చెరువులోకి డ్రైనేజీ నీరు రాకుండా ఉండేందుకు దగ్గరుండి పనులు చేయించడం జరిగింది..
అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ సందర్భంగ
ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ @narendramodi గారు ఇచ్చిన పిలుపుమేరకు మాకీ నాంపే ఏక్ పెడ్ కార్యక్రమాన్ని పెద్ద చెరువు మరయు స్మశాన వాటికలో ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది..
@bharathp7#koppulanarsimhareddy#worldenvironmentday
ధర్మ పరిరక్షణ, సనాతన సంస్కృతి పరిరక్షణ, ప్రజాసేవలో తనదైన ముద్ర వేసిన గోరక్ష పీఠాధీశ్వరులు, ఉత్తరప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @myogiadityanath యోగి ఆదిత్యనాథ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. 🚩
@myogioffice@BJP4Telangana
మన్సూరాబాద్ డివిజన్ చండీశ్వరి కాలనీ రోడ్ నెం.2 లో నూతనంగా ఏర్పాటు చేయబడ్డ యోగా సాధన కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ కార్పొరేటర్ కొప్పుల లతా నర్సింహారెడ్డి గారు!
హిందుత్వ జ్యోతి వెలిగించిన మహానుభావుడు,
అనేక యాతనలను భరించి కూడా మాతృభూమి కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన విప్లవ వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు వీర సావర్కర్ గారికి జయంతి సందర్భంగా వినమ్ర నివాళులు.
#VeerSavarkarJayanti#VeerSavarkar#KoppulaNarsimhaReddy
ఓ చొరబాటుదారులారా... చెవులు తెరిచి వినండి!
ముందుగానే వెళ్లిపోండి... లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి!
ఇప్పుడు బెంగాల్లో TMC ప్రభుత్వం కాదు, BJP డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంది.
భారత్ లో శాంతి భద్రతలకు సవాల్ విసిరే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు..
- సువెందు అధికారి