వెలుగుచీకట్లలో కొనసాగే బతుకులైనా
ఎగుడుదిగుడు సామాజిక ప్రయాణాలైనా
సమానత్వంతో వర్థిల్లినప్పుడే మనదేశం
పురోగతి అని ప్రబోధించిన సమతాశిఖరం.
మన రాజ్యాంగ నిర్మాత
డా.బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా
వారికీ మహా ప్రణామాలు..
#కొత్త_అనిల్_కుమార్#AmbedkarJayanti#AmbedkarJayanti2026
@bandisanjay_bjp ఒకరిని మనతో కలుపుకుని అడుగేద్దాం
మన ప్రయాణాన్ని గొప్పగా కొనసాగిద్దాం
ప్రశంసలు విమర్శలు సూచనలు
మనం నలుగురిలో ఉన్నామని సంకేతం
జయం కాదు గర్వానికి హేతువు
పరాజయం పరాభవం అనుకోకు
అనే వారిని.. ఆసరాగా ఉండే వారిని
అందరిని కలుపుకోవడమే విజయం
పరాభవ ఉగాది శుభాకాంక్షలు
కొత్త అనిల్ కుమార్
ఒకరిని మనతో కలుపుకుని అడుగేద్దాం
మన ప్రయాణాన్ని గొప్పగా కొనసాగిద్దాం
ప్రశంసలు విమర్శలు సూచనలు
మనం నలుగురిలో ఉన్నామని సంకేతం
జయం కాదు గర్వానికి హేతువు
పరాజయం పరాభవం అనుకోకు
అనే వారిని.. ఆసరాగా ఉండే వారిని
అందరిని కలుపుకోవడమే విజయం
పరాభవ ఉగాది శుభాకాంక్షలు
కొత్త అనిల్ కుమార్
ఇరవై ఒక్క ఏళ్ల సేవకు కనీస గుర్తింపు లభించనందున మన 50 వ డివిజన్ అభివృద్ధి శ్రేయస్సు కోసం కాంగ్రెస్ అసెంబ్లీ ఇంచార్జీ వెలిచాల రాజేందర్ రావు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
కొత్త అనిల్ కుమార్
వీడ్కోలు @BRSparty@KTRBRS
టీడీపీ సీనియర్ నేత, ఎన్టీఆర్ వీరాభిమాని కళ్యాడపు ఆగయ్య మరణం విచారకరం. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలందిస్తోన్న ఆగయ్యను ఈ మధ్యనే మహానాడు వేదికగా నేను, బాలకృష్ణ గారు సత్కరించుకున్నాం. ఎంతో అంకితభావంతో పార్టీకి ఆగయ్య చేసిన సేవలు చిరస్మరణీయం... కార్యకర్తలకు స్ఫూర్తిదాయకం. ఆగయ్య కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను.
@ncbn మున్నూరు కాపు ముద్దుబిడ్డ తెలుగుదేశం వీర అభిమాని అన్నగారి అడుగుజాడలలో నడిచిన అటువంటి అసలైన సిసలైన టిడిపి నాయకుడు కళ్యాడపు ఆగయ్య గారు ఈరోజు మన నుండి దూరమైనారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని మనసారా ప్రార్థించుచున్నాను ఓం శాంతి🌹🙏🌹 ఓం శాంతి
@BRSparty ఇతడే నా ఆవేదనకు
అక్షర శక్తినిచ్చాడు
నా అంతరంగానికి
అగ్ని తత్వాన్ని పులిమాడు
నా మాటకు
ధిక్కార ప్రతిధ్వనియైనాడు
నా నేల మట్టి వాసనను
నా గుండెకు అద్దినాడు
నేడు ప్రజాకవి,పద్మవిభూషణ్
కాళోజీ నారాయణరావు గారి జయంతి
తెలంగాణా భాషా దినోత్సవం
- కొత్త అనిల్ కుమార్