మా పార్టీలో పంది కొక్కుల కంటే హీనంగా మెక్కి,
ఓటమిలో కుంగి కృశించిన సమయంలో పార్టీని అస్థిర పరచి,
పగోడి దగ్గర పండ్లు ఇకిలించి ఫోటోలు దిగిన వీళ్లకు,
గుణపాఠం చెప్పి తీరాలి ! ఇటువంటి వాళ్ల దొంగ డ్రామాలకు,
చెక్ పెట్టాలి ! పార్టీ అధిష్టానం ఇటువంటి వాళ్ళను మళ్లీ,
దయచేసి దగ్గరకి రానివ్వకండి !
పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మరణించిన రోజు చాలామంది ప్రతిపక్ష పార్టీ వాళ్లు పెద్దాయన కేసీఆర్ గారు ఎందుకు వెళ్లలేదు అని etc etc మాటలు మాట్లాడారు,
అంతటి ప్రజాభిమానం ఉన్న నాయకుడిని చివరి చూపు చూసుకోవడానికి ప్రజలు చాలా సంఖ్యలో అంత్యక్రియల్లో పాల్గొన్నారు, అదే సమయంలో పెద్దాయన కేసీఆర్ గారు అక్కడికి వస్తే ప్రజల భావోద్వేగాన్ని ఆపడం చాలా కష్టతరం...
పోలీస్ సిబ్బంది కూడా ఏమీ చేయలేక చేతులెత్తేసేవాళ్ళు
ఎప్పుడు ఏమి చేయాలో పెద్దాయనకు అన్నీ తెలుసు
Jai Telangana ✊
Jai KCR 🙌
72 ఏండ్ల కెసిఆర్ గారు నిక్షేపంగా, గట్టిగా ఉన్నారు రాధాకృష్ణా..!
తెలంగాణ కోసం జీవితాన్ని ధారపోసిన అధినాయకుడు విషయంలో కూడా ఇలాంటి జుగుప్సాకరమైన హెడ్లైన్ పెట్టడానికి నీ పాత్రికేయ సంస్కారం ఏమైంది?
ఒక కుటుంబం దుఃఖంలో ఉంటే నీకు బాధ కనిపించదు…
వారికి ఇచ్చిన భరోసా కనిపించదు…
చేసిన ఆర్థిక సాయం కనిపించదు…
నీ కంటికి కనిపించేది కక్ష… నీ కలం నుంచి కారేది విషం!
కెసిఆర్ గారిపై రాజకీయ వ్యతిరేకత ఉంటే వార్తలతో ఎదుర్కో…
వాస్తవాలతో విమర్శించు…
కానీ వయసు మీద పడిన ఒక నాయకుడి విషయంలో మరణాన్ని సూచించే పదాలను హెడ్‌లైన్‌గా మార్చి వికృతమైన సంచలనం వెతకడం పాత్రికేయత కాదు రాధాకృష్ణా!
ఏళ్ల తరబడి నువ్వు నీ బాబు కెసిఆర్ గారిపై విషం చిమ్మినా ఆయన స్థాయి తగ్గలేదు.
కానీ ప్రతి విషపు హెడ్‌లైన్‌తో నీ పత్రికా విలువల స్థాయి మాత్రం మరింత దిగజారుతోంది!
గుర్తుపెట్టుకో రాధాకృష్ణా
కెసిఆర్ గారు గట్టిగానే ఉన్నారు…
ఆయన గురించి ఆందోళన నీకు అవసరం లేదు!
ముందు నీ కలానికి పట్టిన కక్షను వదిలించుకో…
నీ పాత్రికేయ విలువలు ఇంకా బతికున్నాయో లేదో చూసుకో!
గుజరాత్లో వింత ఘటన.. బావిలో అలల్లా ఊగుతున్న నీరు!
గుజరాత్‌లోని మోర్బీ జిల్లా వీర్‌పర్దా గ్రామంలోని ఓ రైతు బావిలో నీరు అలల్లా కదలడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది.
మూడు నెలల క్రితం తవ్విన ఈ బావి.. ఈ ఏడాది మంచి వర్షాల తర్వాత పూర్తిగా నీటితో నిండింది.
గత ఆదివారం నుంచి బావి నీరు ఒక్కసారిగా మసకబారుతూ, అలల మాదిరిగా ఊగడం ప్రారంభమైంది.
గత 8–10 రోజుల్లో మోర్బీ జిల్లాలో ఎలాంటి భూకంపం లేదా భూగర్భ ప్రకంపనలు నమోదుకాలేదని.. భూగర్భ శిలల మధ్య చిక్కుకున్న వాయువుపై వర్షపు నీటి ఒత్తిడి పెరగడం వల్లే ఈ కదలికలు ఏర్పడి ఉండొచ్చని జిల్లా జియాలజిస్టులు ప్రాథమికంగా అంచనా వేశారు.
అసలు కారణాన్ని గుర్తించేందుకు భూగర్భ జల పరిశోధనా సంస్థ (GWRI) నిపుణులతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక సాంకేతిక విచారణకు ఆదేశించింది.
Millions land in Hyderabad every year & walk out under a name that has nothing to do with why Telangana exists.
Prof. Jayashankar garu spent his life building the intellectual case for our state. If any name deserves to greet the world on Telangana’s behalf, it’s his.
I’m not usually in favour of renaming existing structures. But this one is different. This isn’t a rename. It’s Telangana finally introducing itself with the right name at its own front door.
Someday soon, I hope. He deserves to welcome the world to the state he helped create! 🙏🏼
వాళ్ళు క్షుద్ర పూజలు అంటూ నిన్ను డైవర్ట్ చేయాలని చూస్తారు..
నువ్ వాళ్ల కుట్రలను కుతంత్రాలను మోసాలను ఇలా సాక్ష్యాధారాలతో సహా బయటపెడుతూనే ఉండు..!!
ఆనాడు కేసీఆర్ 7 ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చి మరీ కడితే, ఈరోజు ఈ గుంపు మేస్త్రి ఒక్క ప్రాజెక్టుకు అనుమతి తేకపోగా, ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకపోగా, అనుమతులు తెచ్చుకున్న ప్రాజెక్టులను కుడా మూసేయించేలా వాళ్ల గురువుకు చంచగిరి చేస్తున్నాడు..
GRMB మీటింగ్ ఎజెండాలో రెండు రాష్ట్రాల ప్రతినిధుల డిస్కషన్ పాయింట్స్ ఉండాల్సినపుడు, కేవలం పక్క రాష్ట్రం లేవనెత్తిన పాయింట్స్ మాత్రమే ఉన్నాయంటే, అదికూడా మన రాష్ట్ర ప్రాజెక్టుల అనుమతుల రద్దు విషయం గురించి అంటే, మరి మన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఏం చేస్తున్నట్లు? గుడ్డి గుర్రాల పండ్లు తోముతున్నారా లేక సైలెంట్ గా కూసొల్లి అని GM నుండి ఆదేశాలా??
నకల్ మార్నేకో బి అకల్ చాహియే
ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వాడటానికి కూడా బుర్రలో గొర్రె గొత్కెంతనన్నా ఇంటెల్లిజెన్స్ ఉండి ఏడ్వాలి
బాద్యతాయుతమైన పదవిలో టూరిజం డెవెలప్మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గా ఉండి AI లో ఏం జనరేట్ అయ్యిందో చూసుకోకుండా తెలంగాణా సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారిని అవమానించేలా పోస్టు పెట్టడం ఎంత దివాళాకోరుతనమో తెలియజేస్తుంది
పెద్దాయన ఎట్లుంటడో తెల్వదా?
మీదికెల్లి గీ ప్రజా కవి ఏందో ?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాలు 4👇
చెన్నూర్ – గడ్డం వివేక్ వెంకటస్వామి
బెల్లంపల్లి – గడ్డం వినోద్ కుమార్
మంచిర్యాల – కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు 😇
ఖానాపూర్ – వెడ్మ బొజ్జు
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
తండ్రికి వెన్నుపోటు పొడిచిన కూతురుకు దిమ్మ దిరేగేలా ఇచ్చిపడేసిన కేటీఆర్ 🔥🔥
"మీ తల్లిదండ్రులను సంతోషంగా ఉంచలేకపోయినా, కనీసం వారిని ఏడిపించకండి. రాజకీయాలు, మిగతా విషయాలు తర్వాత చూసుకోవచ్చు"
కేసీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నీకు, కేసీఆర్ వ్యతిరేకులకు తేడా ఏం వుంది?!
ఆ యువతి కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదంటుంది.
ఎఫ్ఐఆర్ లో డేటు చాలా రోజులవుతుంది ఈరోజే ఎందుకు బయటకు తీసుకురావాలి?
ఫేక్ కంప్లైంట్ ను ఎందుకు బ్యానర్ ఐటమ్ గా తీసుకున్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణ వార్త డైవర్ట్ కావాలి.
ఒక తెలివైన ఆదివాసి నాయకుడు బలి కావాలి
కూలిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు తెరిచిల్లా..??
ఏంది GM సాబ్ మన తెలంగాణ ప్రజల మీద, నిన్ను గెలిపించిన ప్రజల మీద ఇంత పగ పట్టినవ్?
కూలిపోయిన బ్యారేజ్ గేట్లు తెరిచి, ఆ వరదలో ఊర్లకు ఊర్లు కొట్టుకపోయి, వేలాది మంది పాణాలు నీళ్లలో శవాలై తేలుతాయి అని తెలిసి, భద్రాచలం రామునితో పాటు 44 వూర్లు మొత్తం మునిగిపోతాయి అని తెలిసి కూడా గేట్లు ఎలా ఎత్తించినవ్ GM సాబ్?
ఇప్పటికే ఎన్ని ఊర్లు మునిగినాయో, ఎంతమంది సచ్చిపోయిల్లో, రాముని గుడి ఉన్నదో మునిగిపోయిందో తొందరగా లెక్కలు చెప్పు స్క్రైబ్ మావా..
తెల్ల కాగితంపైన దరఖాస్తు రాయడమే ఇంజనీరింగ్ విద్య, జాబ్ కు క్రైటీరియా అయితే...
దమ్ముంటే రేవంత్ రెడ్డి కేంద్రానికి సొంతంగా ఒక లేఖ రాసి తన ముఖ్యమంత్రి ఉద్యోగానికి అర్హత నిరూపించుకోవాలి
ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రతిభను అవమానపరిచిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి
రేవంతురెడ్డి అనెటోనీ దివాళా మాటలు నమ్మి ఆగమాగం ఒర్రేటి ఆత్రంగాళ్ళ కోసం ఇది
దయచేసి కొంచెం మీ తెలివి జర్రసేపన్న వాడి కొంచెం సేపు ఆలోచించండి
ఇవ్వాళ నీళ్ళు ఎత్తిపోస్తందుకు మోటర్లు ఒత్తిన గాయత్రి పంప్ హౌస్ కాళేశ్వరం ప్రాజెక్టులో ని 8వ ప్యాకేజీలోని లింక్ 2 లోనిది.
గాయత్రి (లక్ష్మీపూర్) పంప్ హౌస్ – కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్
నిర్మాణ కాలం: 2016–2019
ప్రారంభం : 11 ఆగస్టు 2019 (అన్ని 7 పంపులు 26 అక్టోబర్ 2019 నాటికి పూర్తిగా పనిచేయడం ప్రారంభించాయి)
అంచనా వ్యయం: సుమారు ₹5,000 - 6000 కోట్లు (సుమారు అంచనా, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం )
రోజువారీ నీటి ఎత్తిపోతల సామర్థ్యం: 3 TMC
మొత్తం విద్యుత్ సామర్థ్యం: 7 × 139 MW = 973 MW
నీటిని ఎత్తే ఎత్తు: సుమారు 111 మీటర్లు
భూగర్భ లోతు: సుమారు 143 మీటర్లు (470 అడుగులు)
ప్రత్యేకత: ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పంప్ హౌస్‌లలో ఒకటి.
లచ్చకోట్లు ఆగమైనై అని రేవంతు రెడ్డి కాడికెల్లి రాహుల్ గాంధి దాకా దివాళాకోరులు ఎన్నెన్నో అబద్దాల ప్రచారాలు చేస్తుంటరు
ఆ మాటలు నమ్మి మీరు దద్దమ్మలు కాకండి
కనిసం జర్రసేపన్న మీకు ఉన్నపాటి తెలివి వాడి ఆలోచించండి.