మొదటి విడతలో పంపిణీ చేసిన గొర్రెలతో 2017 - 18 లో 20.75 లక్షలు, 2018 - 19 లో 39.94 లక్షలు, 2019 - 20 లో 39.28 లక్షలు, 2020 - 21 లో 37.12 లక్షల గొర్రెల సంపదను సృష్టించామని ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. మొత్తంగా కోటీ 37 లక్షల గొర్రె పిల్లలు జన్మించాయని కేసీఆర్ చెబుతూ..