Hi @OlaSupport, I'm following up on Case No: 12678215. It’s been a while, but I haven't received a clear update or resolution yet. Please look into this urgently and let me know the status. Thanks."
"Hi @bhash@olaelectric, I paid ₹5,999 for MoveOS Plus9months ago,but my S1 Pro Gen2 is still stuck on v5.0.1.Navigation,Bluetooth,and Lock/Unlock are buggy/notworking.Frustrating after paying for premium features.Please resolve this ASAP.#OlaElectric#MoveOS#ConsumerComplaint"
Heartfelt congratulations to the entire team of @TAUK_Official on the resounding success of the recent Bathukamma event! 🌺💕🌺
Our dedication and hard work have truly paid off, bringing our vibrant culture and traditions to life in such a beautiful way.🌼 ♥️ 🌸
Bathukamma isn’t just a festival—it’s a vibe that brings us together, celebrating our roots, strength, and unity. To be recognized in this celebration is absolutely exciting and such an honor.🙏🙏🙏
Thank you our founder @Anil_trs garu and president @RathnakarBRS garu for your commitment to preserving our traditions and for providing a wonderful platform for everyone to celebrate. Here’s to many more successful events in the future!👍
#MyBathukammaMyPride ♥️
#LondonBathukamma 💚🌸💚
Warm regards,
Supraja Pulusu
Ravi Pulusu
ప్రతి ఇంట్లో దీపావళి సంబరాలు నిత్యం ఉండాలి అంటే
ప్రభుత్వం తక్షణమే
కల్తీపై యుద్ధం ప్రకటించాలి
మద్యపానం నిషేధం విధించాలి
ధ్రువపానం నిషేదించాలి
అలా చేస్తే ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి ఎంతోమంది బాలలు చదువుకు దగ్గరవుతారు
అది మీరు చెయ్యలేరా కావాలని చెయ్య తలచుకోలేదా
#siddipetనా ఇల్లు 95 గజాల్లో రేకుల ఇల్లు మూడు రూములు గల ఇల్లు అమ్మకానికి వెళ్ళదు సిద్దిపేట్ వేములవాడ కమాన్ ఆపోజిట్ 2 వార్డు మొత్తం వివరాలు రాసి పెట్టాను
ఆనాడు లక్ష ఓట్ల పైచిలుకు మెజార్టీ కోసం ఉడుతా భక్తిగా 75 రోజులు ఉచిత కటింగ్ నిర్వహించాను
ఈనాడు హరీష్ అన్న 1,50,000 మెజార్టీతో గెలవాలని మళ్లీ ఉచితంగా కటింగ్ షేవింగ్ నిర్వహిస్తూ హరీష్ అన్నకి ఓటు వేయాలని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని వేడుకుంటున్నాను
ఓటు వేద్దాం వేపిద్దాం హరీష్ అన్న ను భారీ మెజార్టీతో గెలిపిద్దాం నా ఓటు నీ ఓటు కారు గుర్తుకే మన ఓటు నవంబర్ 2 తారీకు నుంచి డిసెంబర్ 2 తారీకు వరకు హరీష్ అన్న హెయిర్ కటింగ్ సెలూన్ లో ఉచితంగా వృద్ధులకు కటింగ్ షేవింగ్ చేయబడును జై తెలంగాణ జయహో కేసీఆర్ కెసిఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి
@BRSHarish మా ప్రియతమ నాయకుడు తెలంగాణ ఆర్థిక &ఆరోగ్యశాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు సార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
మీ వీరాభిమాని కొత్వాల్ శ్రీనివాస్ నాయి సిద్దిపేట్
తెలంగాణలో కుల వృత్తులనే నమ్ముకొని జీవిస్తున్న వారిని బలోపేతం చేయడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం. కులవృత్తులు చేస్తున్న వారికి రూ.లక్ష వరకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం. స్వరాష్ట్రంలో కులవృత్తులకు చేయూతనిస్తున్న సీఎం శ్రీ కేసీఆర్. జై BRS✊