తెలుగు తమ్ముడా మజాకా..!
లం.. కొడకల్లారా... నేను ఎవరో తెలియదా..? అంటూ కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని దౌర్జన్యానికి దిగిన ఎమ్మెల్యే కాలువ శ్రీనివాస్ అనుచరుడు.
పచ్చ బిళ్ల తీసుకుని ఎక్కడికి వెళ్లినా ��ెలుగు తమ్ముళ్లకు తిరుగుండదు అని అచ్చెన్నాయుడు చెప్పిన విషయాన్ని బాగా గుర్తుపెట్టుకున్న మారుతి.. పోలీసులను సైతం లెక్కచేయకుండా వ్యవహరించాడని విమర్శలు వినిపిస్తున్నాయి.