Good Bye 👋🔥 చిరాకొస్తుంది..
అరేయ్ TDP దురంధర్. నువ్వు JSP నుంచి మింగేయ్ 1st..😡😡
నీకు పార్టీ మీదే ఇంట్రెస్ట్ లేదు.. నీకెందుకురా JSP? నువ్వు పార్టీలో ఎదగవు.. వేరే వాళ్ళని ఎదగనివ్వవు🤦♀️
ఛీ.. నిన్ను ఇంకా మా నాయకుడు నమ్ముతున్నందుకు నాకే సిగ్గుగా ఉంది..😡
అమ్ముడుపోయిన కుక్కలా.. పార్టీలో ఉంటూనే ప్రతిసారీ JSPకే వెన్నుపోటు పొడుస్తున్నావ్
పార్టీలో నువ్వొక్కడివే బాగుపడితే సరిపోతుందా? ఊరిలో పార్టీ ఏమైపోయినా నీకు అవసరం లేదా? 😡🔥
కళ్యాణ్ గారు.. ఇలాంటి వాళ్లను తీసేయండి.... పార్టీ నుంచి తీసి బయట పడేయండి.. no use 😭😭💔
Proposed wards - 2091
Applications received - 2882
JSP lo ki kuppalu kuppaluga PRP old leaders cherika What a comeback!! PRP ehh JSP ki upgrade iyndhi ani celebrations lo unna sanikis 💥💥
ఢిల్లీ: మతం మారితే ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు కీలక తీర్పు.. హిందూ మతం నుంచి ఇస్లాం, క్రైస్తవ మతాల్లోకి మారిన వారికి ఎస్సీ హోదా వర్తించదని తీర్పు.. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
#SupremeCourt#TamilNadu#TNGovt#SCStatus
ఇలాంటి అభిమానం.. ఇలాంటి అభిమానులు “చిరంజీవి” కే సొంతం❤️
అందుకే ఆయన ఎప్పుడూ చిరంజీవే!!
@KChiruTweets
పాలకొల్లు వస్తే తప్పకుండా మీ హోటల్ కి వస్తాం నాయుడు గారు 🙏
జనసేన పార్టీలోకి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు
* పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
దివంగత శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరేందుకు జనసేన కేంద్ర కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చిన శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని సాదరంగా స్వాగతం పలికారు.
అనంతరం శ్రీ రాధాకృష్ణ గారు తన అనుచరులను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేశారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రత్యేకంగా ఫోటోలు తీయించుకున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమష్టి గా ముందుకు వెళదామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్బంగా దిశానిర్దేశం చేశారు.
TDR Basis lo iccharu ra Mental,free ga kadhu ra ,,862 yards value 42crs,GHMC 400% TDR isthunnadu ante 3450 sq yards Certificate vasthundhi,adi builder ki ammite 70cr+ vastundhi,
Edhi Donation kadhu land to land deal ra
Thandri ki food pettani vallu Land free ga iccharu anta 🤡
డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ గెలిచిన వెంటనే వెళ్ళింది మన్యం ప్రాంతాలకి అక్కడ రోడ్లు కరెంటు ఇంకా చాలా అభివృద్ధి పనులు చేశారు :- ఈటీవీ గల్లీ గణేష్ ఈవెంట్లో హైపర్ ఆది గారు 💥 ❤️🔥🙌
Movie bad kaavochu kaani idi main reasons kavochu
Chiranjeevi fan kaavadam plus next Chiru movie anadam
KCR episode vundi ani
Mahesh Day1 advances pothayi ani
YCP batch Nani ni by default hate chestaru
TDP batch lo kondaru opposite
Akkineni batch Tier2 lo kooda top lo leka povadam
Ila prathi vallaki okko kaaranam
Karnudi chaavu ku 100 kaaranaalu. Kondaru konni zoners ke set avtaru.
Bound script main vundali movie chestappudu
#Paradise
లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా 🔥
MEGASTAR #Chiranjeevi garu's Blockbuster #Tagore Movie Completed 23 years 💥
Highest Grossing Telugu Film in 2003
50 days in 253 centers
100 days in 192 centers - All Time Record
Boss @KChiruTweets#23YearsForTagore