@ADDICTEDTOAMMA@PawanKalyan తొందరపడకండి అందరికీ న్యాయం జరుగుద్ది కంగారు పడకండి జగన్ గారు కన్నతల్లికి చెల్లికి న్యాయం చేయలేదు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మరి మీకేం న్యాయం చేస్తాడు ఆయన్ని ఏమి అనలేదు కదా
@ADDICTEDTOAMMA@PawanKalyan మరి చంపింది అందరూ రెడ్లే కదా మరి ఎందుకు అడగలేకపోయావ్ మరి ఇప్పుడు ఆ నీతిలేని ఛానల్ కి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావ్ మరి పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయావు అంటున్నావు కదా మీరు చూశారా అమ్మ
@ADDICTEDTOAMMA@PawanKalyan తల్లి నీకు జరిగింద అన్యాయమే మరి అధికారంలో ఉన్న జగనే అడగలేకపోయావు మళ్లీ ఇప్పుడు అదే జగన్ గాడు న్యూస్ ఛానల్ చెప్తున్నావు మరి నీకు నీతి ఉందా తల్లి చెప్పు ఒకసారి మరి అప్పుడు జగన్ అధికారంలో ఉన్నాడు కదా మనకి ఎందుకు ఏం చేయలేకపోయాడు న్యాయం మరి జగన్ అడగలేక పోయావా