@TSRTCHQ @JabirSheikh665@tsrtc @tsrtcmdoffice @BusinessheadCps@TSRTC_LOGISTICS Good morning Sir, inconvenience caused is sincerely regretted. it is informed by me team that as there is a failure in internet the concerned went to fix this issue please. thank you for choosing TSRTC logistics.
ప్రజా రవాణా ప్రాముఖ్యతను గడప గడపకు తీసుకెళ్లే సృజనాత్మకత మీలో ఉందా? అయితే అలాంటి వాళ్ల కోసమే షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ఆర్టీసీ నిర్వహిస్తుంది. ప్రజలను ఆకట్టుకునే విధంగా ఆర్టీసీ అంశాలపై షార్ట్ ఫిలింలను తీసి మాకు పంపించండి. @puvvada_ajay @Govardhan_MLA @tsrtcmdoffice