@UttarandhraNow రోజు ఒక లక్ష మంది భక్తులు సింహాచలం వస్తారు కానీ దేవస్థానం వాళ్ళు నడిపే బస్సులు కేవలం మూడు మాత్రమే కొండ పైకి వెళ్లి రావడానికి ఇవే నడుపుతారు మళ్ళీ అందులో ఈ ���డవాళ్లకి ఫ్రీ మళ్ళీ
@DallasNaidu@onlymoviesnews వైజాగ్ లో ఒక పెద్ది మూవీ తప్ప ఏ మూవీ లేదు, జనాలు మూవీ కి వేలాలి అంటే పెద్ది తప్ప ఇంకో దిక్కు లేదు ఈ రోజు సండే కదా అందుకే ఫుల్స్ రేపటి నుంచి తెలుస్తుంది ఎంత బొక్క వస్తుందొ