Mega Prince @IAmVarunTej 🙏❤️
అభిమానుల పట్ల మరోసారి తన పెద్ద మనసు చాటుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్
అనంతపురం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు మరియు గుత్తి పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ సురేష్ పాటిల్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు వెంటనే స్పందించారు.
తన తల్లిగారు శ్రీమతి పద్మజ గారి సహకారంతో హైదరాబాద్లోని సిటీ న్యూరో సెంటర్ వైద్యులతో మాట్లాడించి, శ్రీ సురేష్ పాటిల్ గారికి అత్యుత్తమ వైద్యం అందేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ విజయవంతంగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమే కాకుండా, చికిత్స సమయంలో ఆయనకు, కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆసుపత్రిలో అవసరమైన అన్ని ఏర్పాట్లను సమకూర్చారు.
అంతేకాకుండా, చికిత్సకు అయ్యే పూర్తి వైద్య ఖర్చును స్వయంగా ఆయనే భరించి, శ్రీ సురేష్ పాటిల్ పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యే వరకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ అండగా నిలిచారు.
అభిమానులకు అండగా ఉండటంలో వరుణ్ తేజ్ గారికి ఇది కొత్త విషయం కాదు. ఇటీవల అనంతపురానికి చెందిన ఓ అభిమాని మరణించిన సందర్భంగా కూడా, ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి గారి సేవా భావాన్ని స్ఫూర్తిగా తీసుకున్న వరుణ్ తేజ్ గారు, అవసరమైన సమయంలో ముందుండి సహాయం చేస్తూ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. చిరంజీవి గారి నుంచి అందుకున్న మానవత్వం, సేవా దృక్పథాన్ని ఆచరణలో చూపిస్తూ అభిమానుల హృదయాలను మరోసారి గెలుచుకున్నారు.

రామ్చరణ్ గారికి నిన్న కోయంబత్తూరులో నిపుణులైన వైద్యుల బృందం ఆధ్వర్యంలో మణికట్టు శస్త్రచికిత్స జరిగింది
ప్రియమైన Ram Charan గారు, త్వరగా కోలుకుని ఆకాంక్షిస్తున్నాము 🥹🩷
రామ్చరణ్ గారికి నిన్న కోయంబత్తూరులో నిపుణులైన వైద్యుల బృందం ఆధ్వర్యంలో మణికట్టు శస్త్రచికిత్స జరిగింది.
పూర్తిగా కోలుకోవడానికి ఆయనకు కనీసం 8 వారాల విశ్రాంతితో పాటు ఫిజియోథెరపీ చేయించుకోవాలని వైద్యులు సూచించారు 🙏🏻
ప్రియమైన @AlwaysRamCharan గారు, త్వరగా కోలుకుని ఆకాంక్షిస్తున్నాము 🥹🩷
Mega Power Star @AlwaysRamCharan garu has successfully undergone surgery and will be returning to Hyderabad Soon. He will take few days rest and recover before resuming pre-production works for #RC17 with maverick director @aryasukku garu.
Wishing Charan sir a speedy recovery. ❤️🙏
#RamCharan #RC17 #Sukumar
మెగా పవర్ స్టార్ శ్రీ రామ్ చరణ్ గారు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మెగా అభిమానులు మరియు మెగా యూత్ ఫోర్స్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కన్వీనర్ గరగా శివరామకృష్ణ ( రామ్ )గారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి భగవంతుడిని ప్రార్థించారు.
A few moments from the Mega Youth Force Committee Announcement Meeting with our Founder President @sushkonidela garu and the team members. 💐
#MegaYouthForce
Here’s the newly elected State Body of “Mega Youth Force” for Andhra Pradesh & Telangana. 💐
Congratulations to each and every one on taking up this responsibility.
May your leadership inspire positive change, strengthen our organization and make a meaningful impact on society.
#MegaYouthForce #AndhraPradesh #Telangana
Thank you to the Mega Family and everyone who believed in me. This is not just a position—it's a promise to serve with honesty, hard work, and commitment. #MegaYouthForce#Gratitude
Warm Congratulations to G.SIVARAMA KRISHNA @KrishnaSiva_7 on being Elected as EAST GODAVARI DISTRICT JOINT CONVENER of the Mega Youth Force – Andhra Pradesh
Wishing you success and strength in your new role.