ఎవడు పడితే వాడు పిలిస్తే రావడానికి అక్కడ ఉన్నది గుంపు మేస్త్రీ కాదు
✅️తెలంగాణ తెచ్చిన వీరుడు
✅️తెలంగాణ తొలి ముఖ్యమంత్రి
✅️భారతదేశంలో తెలంగాణని మొదటి స్థానంలో పెట్టిన వారు
✅️తెలంగాణ ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచి పోయే మహా నాయకుడు
గౌ. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు.
CM Revanth Reddy is constructing a luxurious guest house - Bodhi Pavilion in Jubilee Hills at a cost of ₹100 crore - BRS MLA Harish Rao
* At midnight, he going and personally monitoring the works and furniture selections there along with his family.
* The project was initially approved for ₹7 crore as a VVIP Guest House but has now reportedly risen to ₹100 crore.
* Around ₹17 crore is being spent on fencing and ₹10 crore on a football stadium around the guest house.
* While the Chief Minister is building luxury camp offices, Deputy Chief Minister Bhatti Vikramarka is building a third camp office in Khammam.
* The government says it has no money for fee reimbursement or farmer assistance, yet spends hundreds of crores on guest houses.
* Claims of an empty treasury are false; there is always money available for the Chief Minister’s luxuries.
ముఖ్యమంత్రి గారి అధికారిక కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే గారు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో ఆయన స్వరం ప్రజలకు వినిపించకుండా చేసే ప్రయత్నం జరగడం అత్యంత బాధాకరం మరియు దురదృష్టకరం.
ప్రజాస్వామ్యంలో ప్రతి ప్రజాప్రతినిధికి తన అభిప్రాయాలను ప్రజల ముందుంచే హక్కు ఉంది. అలాంటి వేదికపై రాజకీయ కక్షలు, వ్యక్తిగత విభేదాలను ప్రదర్శిస్తూ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.
ప్రజల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రధానంగా చర్చించాల్సిన సందర్భంలో ఇటువంటి నీచమైన రాజకీయాలకు పాల్పడటం ఏమాత్రం సమంజసం కాదు. ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నాము.
@TelanganaCMO
హైడ్రా అనే పదానికి నాజీ నియంత హిట్లర్‌కు ఏ సంబంధం లేదురా నాయనా.
నోటికి ఏం వస్తే అది ఫేకుడు అలవాటు అయ్యింది నీకు.
తెలంగాణ ఇజ్జత్ తీస్తున్నవ్ నీ అజ్ఞానంతో!
అధికారంలో ఉన్నా లేకపోయినా.. ప్రజల కష్టాల్లో ముందుండే నాయకుడు కేటీఆర్ గారు. ♥️
ఆరు నెలల చిన్నారి గుండె ఆపరేషన్ కోసం సహాయం కోరగానే, వెంటనే స్పందించి భరోసానిచ్చారు కేటీఆర్ గారు.
ప్రజల పట్ల ఆయనకున్న బాధ్యతకు ఇదే నిదర్శనం.
@KTRBRS ♥️🫶
@amjedmbt 🙂
బ్రేకింగ్ న్యూస్
సభ కోసం జనసేన వేసిన హౌజ్ మోషన్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు
సభకు అనుమతించాలంటూ హైకోర్టులో హౌస్ మెషిన్ పిటిషన్ దాఖలు చేసిన జనసేన పార్టీ
ఇప్పటికే సభకు అనుమతి నిరాకరించిన పోలీసులు
On Telangana Formation Day, we cherish the spirit and resilience of India's youngest state.
The Congress family salutes the people of the state and reaffirms its commitment to protecting harmony, constitutional values and the identity that makes truly unique.
Greetings to the vibrant people of Telangana on their Statehood Day. Wishing you all good health, happiness, and prosperity. May you all have a bright and successful future.
@TelanganaCOPs - Sir, please we need the same treatment in Hyderabad aswell. Yesterday was pathetic & horrible to watch.
Hoping you will find them and arrest who destroyed barracks gates in Hyderabad.
With this it should be a lesson to not to repeat again.
కర్నూలులో రోడ్ల మీద విధ్వంసం సృష్టించిన ఆర్సీబీ అభిమానులకు బుద్ధి చెప్పిన పోలీసులు
సంబరాలు చేసుకునే క్రమంలో మూడు ప్రైవేటు బస్సుల అద్దాలను ధ్వంసం చేసి, రోడ్డుపై ఉన్న బారికేడ్లను కిందపడేసిన 18 మందిని సీసీ కెమెరాల ద్వారా గుర్తింపు
వారికి బుద్ధి చెప్పడం కోసం పోలీసు స్టేషన్ నుంచి కోర్టు వరకు నడిరోడ్డుపై నడిపించి తీసుకెళ్లిన పోలీసులు
అపాయింట్మెంట్ కావాలంటే ఫోన్ చేయాలి రేవంత్ రెడ్డి గారూ!
ముఖ్యమంత్రి అయ్యాక 30 నెలలు గడిచాక తీరిగ్గా మేల్కొన్న అభినవ కుంభకర్ణ రేవంత్ రెడ్డి తమ్మిడిహట్టి బ్యారేజ్ ఎత్తుపెంపు చర్చల కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వడం లేదని. అపాయింట్మెంట్ కోసం లేఖ రాశానని నిన్న సిగ్గువిడిచి మీడియా ముందు చెప్పుకొచ్చాడు.
ఈయనగారి అసమర్థతకు, తెలివితక్కువతనానికి, రాజకీయ అపరిపక్వతకు ఇదే నిదర్శనం.
2014 జూన్ రెండు నాడు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గోదావరి జలాల వినియోగం అంశంలో రెండు నెలల్లోనే అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుతో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించారు. కొత్త రాష్ట్రంలో విభజన సమస్యలు ఎన్నో ఉన్నా, అధికారుల కొరత ఉన్నా, కేసీఆర్ నీటి ప్రాజెక్టులకే ప్రధమ ప్రాధాన్యత ఇచ్చారు.
ముఖ్యమంత్రి అయిన 8 నెలల్లోనే స్వయంగా మహారాష్ట్ర వెళ్లి అక్కడి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో గోదావరి జలాలపై చర్చలు జరిపారు. 2016 నాటికి చిక్కుముడులు అన్నీ విప్పి చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుని మేడిగడ్డ, తుమ్మిడిహట్టి, చనాక-కొరాట, లెండి ప్రాజెక్టుల గురించి ఒప్పందం కుదుర్చుకుని పని ప్రారంభించారు.
2004-2014 వరకు ఉన్న ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, ఇవ్వాళ ఉన్న రేవంత్ ప్రభుత్వం అయినా తుమ్మిడిహట్టి వద్ద 148 అడుగులకు మించి బ్యారేజ్ కట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం అసాధ్యం అని కేసీఆర్ గారు కొన్ని వందల సార్లు చెప్పారు.
కానీ రేవంత్ రెడ్డి మాత్రం ప్రతిపక్షంలో ఉండగా ప్రజలను మోసపుచ్చి తుమ్మిడిహట్టి ఎత్తుపెంచి కడతామని అబద్ధాలు ఆడాడు.
ఇప్పుడు అధికారంలోకి వచ్చి 30 నెలలు గడచినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ తుమ్మిడిహట్టి విషయంలో ఒక్క అడుగు ముందుకువేయలేదు.
ఉల్టా సిగ్గులేకుండా దేవేంద్ర ఫడ్నవీస్‌ను అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వడం లేదని, దానికోసం ఉత్తరం రాశానని తెలంగాణ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు.
ఈ కాలంలో అపాయింట్మెంట్ కావాలంటే నేరుగా ఫోన్ చేస్తారు కానీ, ఉత్తరాలు రాయరు అని కూడా తెలియనంత అమాయకులా తెలంగాణ ప్రజలు?
ఇంకా ఎన్నాళ్లు తెలంగాణ ప్రజలను ఇట్లా మోసం చేస్తారు?