BRS + BSP పొత్తుపై
మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి బీఎస్పీ పార్టీ అధిష్టానం పై ఒత్తిడి,BSP అధిష్టానం RSP పై ఒత్తిడి,
చివరికి ఇచ్చిన మాట తప్పలేక
RSP రాజీనామా..!
@RSPraveenSwaero#JaiBhim#JaiSwaero
ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి గా పదవీ స్వీకార ప్రమాణం చేయబోతున్న శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు.
గత ప్రభుత్వం హాయాంలోజరిగిన ఘోరమైన తప్పిదాలు మీ పాలనలో పునరావృతం కావనే ఆశిస్తున్నా. ఆ నమ్మకంతోనే తెలంగాణ ప్రజలు నిన్నటి అధికార పార్టీ బీ ఆర్ ఎస్ (#BRS) ను గద్దె దించిండ్రు.
కాంగ్రేసు పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నిలబెట్టుకోవాలని కోరుతున్నా.
ప్రగతి భవన్ ను అంబేద్కర్ ప్రజా భవన్ గా మార్చినందుకు ధన్యవాదాలు, కానీ దానిని మళ్లీ ఒక గడీ లాగా మారిస్తే ఆ పేరుకు విలువ లేకుండా పోతుంది. దయచేసి దాని ముందు ఉన్న ముళ్ల కంచెలను, రోడ్ల పై ఉన్న అధికారిక ఆక్రమణలను తొలగించగలరు. వీలున్నంత మేరకు సచివాలయాన్ని కూడా ప్రజలకు చేరువగా చేయగలరు.
తెలంగాణ నిరుద్యోగ బిడ్డలకు శాపంగా మారిన TSPSC ని త్వరగా ప్రక్షాళన చేయాలని కోరుతున్నా.
ధరణి పోర్టల్ ను రద్దు చేసి పేద ప్రజలనుండి అక్రమంగా గుంజుకున్న వేలాది ఎకరాల అసైన్డ్ భూములను మళ్లీ వారికే ఇవ్వగలరని కోరుతున్నా.
గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అక్రమంగా సంపాదించిన ప్రతి పైసాను వెలికి తీసి ఆ డబ్బును తెలంగాణ ప్రజల అభివృద్ది కోసం ఖర్చుపెట్టగలరు.
ప్రజలకు న్యాయం చేసే ఏ కార్యక్రమంలో అయినా ప్రభుత్వానికి సహకరిస్తాం. అదే సమయంలో అన్యాయం జరిగిన ప్రతిచోటా పేద ప్రజల పక్షాన వారి గొంతుకగా నిలబడి రాజీలేని పోరాటం చేయడానికి వెనుకాడబోమని తెలియజేస్తున్నా.
I wish you the very best andi.
కేవలం పక్క రాష్ట్రంలో నాగార్జున యూనివర్సిటీలో డిస్టెన్స్ లో పీజీ చేసినంత మాత్రాన లక్షల మంది తెలంగాణ బిడ్డలకు ఇక్కడ ఉద్యోగాలకు అర్హత లేకుండ పోతదా, @TelanganaCMO ?
ఈ లెక్కన, గుంటూరులో చదివిన @KTRBRS కు కూడా ఇక్కడ మంత్రిగా ఉండే అర్హత లేదు.
అవును, బరాబర్ లేదు.👊
ఈ నెల 8 న సిరిసిల్ల జిల్లా సుద్దాల గ్రామంలో జరిగే మాన్యవార్ కాన్షిరాం గారి విగారహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం . ముఖ్య అతిథులుగా RSP గారు వస్తున్నారు ✊. @RSPraveenSwaero@KuleryPremsagar@PrashantSwaero
ఈ రోజు తెలంగాణ గవర్నర్ @DrTamilisaiGuv గారు #TSPSCLeak & నిరుద్యోగులకు సంబంచిన విషయాలను జాగ్రత్తగా విన్నారు. సిట్ వల్ల ఏ మాత్రం లాభం లేదని, కేవలం #CBI మాత్రమే అసలు దొంగలను వెలికి తీయగలదని, ఛైర్మన్ ఆ పదవికి అర్హుడు కాడని, ఆయనను వెంటనే తొలగించాలని కోరడం జరిగింది. #BSP
మీరు ఎన్ని అరెస్టులు చేసినా నా పోరాటం ఆగదు. ఖబడ్దార్ కేసీఆర్👊 పేపర్ లీకులకు మీ కుటుంబానికి సంబందం ఉన్నది. #TSPSC కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ఉన్నది మీ ఏజెంట్లే. ఇది CBI ఎంక్వైరీ ద్వారానే తెలుస్తుంది. నిజం నిప్పులాంటిది. తెలంగాణ సమాజమంతా గమనించాలి.
Telangana has won over corrupt @TSPSCofficial today. I ended my ‘Fast Unto Death’ following the decision to cancel all the leaked exams. But #BSP will continue to fight till the all real culprits in TSPSC are arrested and the inefficient chairman is removed from the post.
నవ మాసాలు మోసి కనీ పెంచి తనకోసం కాకుండా అజ్ఞాన చీకటిలో బతుకుతున్న పేద ప్రజల కోసం తన కొడుకును త్యాగం చేసిన గొప్ప తల్లి ప్రేమమ్మ గారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న
మమ్మల్ని ఈ దేశానికి పరిచయం చేసిన గొప్ప నాయకుడిని మాకిచ్చిన మీకు పాదాభివందనాలు అమ్మ..@RSPraveenSwaero@KuleryPremsagar
మహనీయుల రూపమై మా గుండెల్లోనివేదనను కదిలించి,కోట్లాది ఎదలోగిలిలో ఆనందపరిమలమై,విద్యకు విజ్ఞానానికి,మమ్మల్ని కంటికిరెప్పలాచూసుకుంటూ,మేము వేసే ప్రతి అడుగులో మా వెన్నంటే ఉంటూ,మా స్వేరో వంశం వృక్షాన్ని విశ్వవ్యాప్తం చేసిన,ఆదర్శ దంపతులకు, స్వేరోస్ కుటుంబం తరఫున పెళ్లిరోజు శుభాకాంక్షలు