PK చెప్పింది 100కు 100% తప్పు - సాక్షాలు తారుమారయ్యే ఆస్కారమే లేదు - సుగాళి ప్రీతి అమ్మగారు
Watch full video 👇
https://t.co/d9sjSkuszE
@PawanKalyan@JanaSenaParty#sugalipreethi
రాజకీయాల్లో ఈ రేంజ్ హై ఫీల్ ఎవరికి రాదు ..
ఒక్క మా పార్టీ వాళ్ళకి తప్ప 🔥🔥💥💥
జగన్ చెపితే ప్రభుత్వాలు చేస్తాయి.. కాదు కాదు , చెయ్యాల్సిందే 🔥💥
:- @DrPradeepChinta 👌👌❤️🔥
ప్రజా నాయకుడు @ysjagan 💥🙏
పవన్ కళ్యాణ్ గారూ,
వివాదం వీధిలో...
తిట్లు YSR, జగన్ మీదా?
రోజూ అదే పని. అజెండా లేదు, విజన్ లేదు. ఉన్నదల్లా YSR, జగన్ మీద ద్వేషం. ఆ ద్వేషాన్నే కులాల మధ్య నిప్పు చేసి చలి కాచుకుంటున్నావ్.
ఈరోజు ప్రెస్ మీట్‌తో మళ్ళీ ప్రూవ్ చేశావ్. రాజకీయం అంటే అభివృద్ధి... ద్వేషం కాదు!
#YSJagan #YSR #AndhraPolitics
TG BHARATH కు మద్దతు గా బైరెడ్డి శబరి పెట్రోల్, డీజిల్ దొరకకపోయినా పరిగెత్తి కర్నూలు వచ్చింది.
సిద్ధార్థ రెడ్డి రౌడీ, గూండా, క్రిమినల్ అంటుంది.
సిద్ధార్థ రెడ్డి గుండా అని చెప్పడానికా నిన్ను గెలిపించింది.
డాడీ డాడీ నాకు PG సీట్ కావాలంటే కొన్ని ఇచ్చాడు.
డాడీ డాడీ నాకు MBBS సీట్ కావాలంటే కొన్ని ఇచ్చాడు.
డాడీని ఎవరైనా విమర్శ చేస్తే మాత్రం రాదు కానీ బైరెడ్డి నీ తిట్టడానికి మాత్రం వస్తుంది.
- బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి