పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ చరిత్రను, నెహ్రూ–గాంధీ కుటుంబం చేసిన త్యాగాలను తెలుసుకుని మాట్లాడాలని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు సూచించారు. సినిమాల్లో డైలాగులు చెప్పినట్లుగా రాజకీయాలపై వ్యాఖ్యలు చేయడం సరికాదని, తెలంగాణ ఉద్యమంలో పాత్ర లేని పవన్ కాంగ్రెస్ను విమర్శించే ముందు రాజకీయాలపై మరింత అవగాహన పెంచుకోవాలని అన్నారు.
@Bmaheshgoud6666
#MaheshKumarGoud
#TPCCChief
#TelanganaPolitics
#CongressVoice
#MaheshGoudCounters
#RespectHistory
#TelanganaCongress
గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లోని చెరువులను విచ్చలవిడిగా ఆక్రమించడంతో చెరువుల్లోకి వెళ్లాల్సిన వరదనీరు రోడ్లు, కాలనీలోకి వచ్చి ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ పరిస్థితి మారాలన్న సంకల్పంతో సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు హైడ్రాను ఏర్పాటు చేశారు. ఆక్రమణదారుల చెర నుంచి చెరువులను విడిపించడంతో ఇప్పుడు వర్షపు నీరు నేరుగా చెరువుల్లోకి చేరుతోంది. వరదముంపు నుంచి హైదరాబాద్ కు ఉపశమనం కలుగుతోంది.
#HYDRAA
#CMRevanthReddy
#HyderabadFloods
#TelanganaGovt
#SaveHyderabad
#RevanthReddyMarkGovernance
#HYDRAAEffect
#FloodFreeHyderabad
#TelanganaDevelopment
#PrajaPrabhutvam
#TelanganaRising
"మీరు లక్ష్యం పెట్టుకుని చదువుకోండి...
ఆ లక్ష్యం నెరవేరేలా చదివించే భాద్యత నాది" అని
ఇలా ఏ ముఖ్యమంత్రి భరోసా ఇచ్చాడు..??
బర్రెలిస్తం.. గొర్రెలిస్తం... కాసుకోండి..
హమాలీ పని కూడా ఉద్యోగమే అనే అహంకారపు దొరల మాటల విన్నం...
కట్ చేస్తే..
మీకు ఆస్తులు, అంతస్తులు ఇవ్వలేకపోవచ్చు, కానీ మీ కాళ్ళ మీద మీరు నిలబడి బ్రతకకలిగే మంచి విద్యను అందిస్తాను అనే ప్రజలు ముఖ్యమంత్రి మాటలు వింటున్నాం..
@revanth_anumula ❤️
Congress Party's Lady Singham 🔥
Fearless, outspoken, and always ready to take on the opposition with sharp counters.
Wishing a very Happy Birthday to @GeethaAinala Akka!
May you be blessed with good health, happiness, and greater success in public life.
#Congress ✊🔥
ఇదేం కొత్త స్కామ్ సామి @narendramodi..??
రెండు మూడొందల కిలోమీటర్లు ఎగ్జామ్స్ రాయడానికి పోవాలా..??
ఇదేం రైల్వేశాఖ కనీసం ప్రత్యేక రైళ్ళు అయినా నడపొచ్చు కదా..??🥵
ఆ విజువల్స్ చూస్తుంటేనే suffocating ఉంది..!!
నువ్వు ఎంత సవరదీసి రాయి కట్టిన ఆ తోక వంకర బుద్ది మారదులే @RaoKavitha అక్కా..
నీ పని నువ్వు చూసుకో...
అన్నా @KTRBRS నీకు ఇంకొక సెల్లెగా.. నేను కూడా చెప్తున్నా విను...
"కుక్క తోకని ఊపాలి, తోక కుక్కని ఊపకూడదు" తెలుసుకో మళ్ళా... 🤭
VC: @RTVnewsnetwork
క్రూడ్ ఆయిల్ ధర $118 నుంచి $82.66కి పడిపోయింది..!!
ఇప్పుడు మోదీ ముందు రెండు అవకాశాలున్నాయి...
👉 పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి ప్రజలకు ఊరట ఇవ్వడం...!!
లేదా
👉 "అచ్చే దిన్" లాభాలను యథావిధిగా ఆదానీ-అంబానీల ఖాతాల్లో జమ చేయడం..!!
మోడీ గారు ఏ మార్గం ఎంచుకుంటారో దేశ ప్రజలకు ఇప్పటికే బాగా తెలుసు..!!😄⛽️
Modi Loves❤️ Ambani&Adani
#PetrolPrice #DieselPrice #CrudeOil #ModiFailedGovernment
Participated in the 1st Standing Estate Committee Meeting of @AiimsBibinagar chaired by Prof. Shailendra Handu, HoD (Pharmacology), @aiimsrishi , along with Prof. B.S. Murty, Director @IITHyderabad ; Prof. Tirthankar Deb, @AiimsKalyani ; and Prof. Amita Aggarwal, Executive Director, AIIMS Bibinagar.
Special Invitees: Dr. Maheshwar Lakkireddy (Medical Superintendent), Mr. Rajneesh Misra (Deputy Director - Administration), and Mr. V. Sasi Kumar (Executive Engineer).
The Committee deliberated on several key issues concerning the growth and expansion of AIIMS Bibinagar, including:
• Timely completion of Phase-I works by NCC and HITES.
• Pending support from HMDA, TSRTC public transport connectivity, and Fire Services authorities.
• Provision of special healthcare access for accredited journalists and their families.
• Creation of an access road from Kodamadugu village side to reduce travel time for patients, staff, and emergency services.
• Development of Vishram Sadan, a Rural Health Training Centre, and expansion of healthcare and academic infrastructure.
AIIMS Bibinagar is poised to become a premier healthcare, medical education, and research institution for Telangana. I emphasized the need for coordinated efforts and time-bound implementation to improve healthcare access and patient services.
@INCIndia@INCTelangana
Participated in the 3rd NIPER Council Meeting chaired by Union @MoHFW_INDIA Minister @JPNadda garu and raised several important concerns relating to governance, transparency, research, and institutional functioning across NIPERs.
Highlighted the need for:
• Filling administrative and faculty vacancies in a time-bound manner.
• Appointment of regular Registrars, including at NIPER Hyderabad.
• Strengthening career placement and skill development initiatives.
• Greater accountability and transparency in the functioning of Governing Boards.
• Periodic review of Centres of Excellence and BIO-SHAKTI outcomes to ensure measurable impact on India's pharmaceutical sector.
I also emphasized Hyderabad's position as India's Life Sciences and Pharma Capital, contributing nearly 40% of the country's bulk drug and API production, and stressed the need to align NIPER's growth with India's vision of becoming a global pharmaceutical powerhouse.
Additionally, I urged the Council to ensure justice and due process in unresolved institutional matters affecting academic professionals.
Strong institutions, transparent governance, and world-class research are essential for India's journey towards becoming a global leader in pharmaceuticals and life sciences.
కడుపునిండా విషం పెట్టుకున్నోడు ఇవాళ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగలించుకోవడానికి వస్తున్నాడు. ఒక్క మాట గుర్తుపెట్టుకో కేసీఆర్.. 2023 లో నిన్ను ఓడించి అధికారంలోకి వచ్చాను.. వచ్చే ఎన్నికల్లో నీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వను.
శ్రీ రేవంత్ రెడ్డి గారు
ముఖ్యమంత్రివర్యులు
@revanth_anumula
#TelanganaElections
#PoliticalAccountability
#VoteforChange
#AntiCorruption
#PublicVoice
#telanganadebate
#PrajaPrabhutvam
మహిళల సంక్షేమం కోసం నాడు కానీ, నేడు కానీ కృషి చేసింది, చేస్తున్నదీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే.. మహిళలకు ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా సమున్నత స్థానం కల్పించి వారి అభ్యున్నతికి పాటుపడుతోంది. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికార కాంక్షతో డీలిమిటేషన్ కు మహిళా బిల్లు ముసుగు తొడిగి రాజకీయ లబ్ది పొందాలని చూసింది. ఇండియా కూటమి బీజేపీ కుట్రలను పటాపంచలు చేసింది.
శ్రీమతి సీతక్క గారు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,
స్త్రీ & శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు
@seethakkaMLA
#WomenEmpowerment
#WomenWelfare
#EmpowerWomen
#PrajaPrabhutvam
#TelanganaRising
#WomenLeadership
#WomenDevelopment