Last year this time… it was a FIRESTORM 🧿🔥
Such a surreal phaseeee… the amount of euphoria in every nook and corner… still hits the same way. ❤️
My #OG@PawanKalyan garu… words will never be enough for everything you gave to this film and to me. Forever grateful. ❤️
#Danayya garu & @IamKalyanDasari for always being there.
@musicthaman anna for electrifying every moment. Love you anna… my brother @NavinNooli for bringing it all together. ❤️
@dop007 sir… thank you for your extraordinary support and for making every frame come alive. ❤️
#ASPrakash garu for the wonderful sets. @manojdft garu, Raghav VFX & NEELANCHAL Costumes for adding so much to this film. 🧿🧿🧿
And a special shoutout to all my actors… none of this would have been possible without you. ❤️
My direction team… thank you for standing by me through it all. And to everyone who gave a piece of themselves to #TheyCallHimOG… this one will always be special. 🧿❤️
Taking all your love and feedback with me… focusing more on the writing, giving every story the time and care it deserves. ❤️
#BloodyRomeo #OG2
📢Andhra Pradesh🛣️
In Andhra Pradesh, we have approved ₹304.44 crore for the construction of a 5.8-km-long, 4️⃣-lane, greenfield, access-controlled highway from Kopparthy Industrial Area to Kadapa Bypass Road (MDR-437) in YSR Kadapa district.
The project also involves the construction of 1️⃣ trumpet interchange, 2️⃣ major bridges and 4️⃣ VUPs, along with the upgradation of the existing four-lane Kadapa Bypass to a four-lane configuration with paved shoulders.
The project will provide seamless connectivity between Kopparthy Industrial Area, an important node of the Visakhapatnam–Chennai Industrial Corridor, and the national highway network, strengthening regional connectivity and facilitating smoother movement of industrial traffic while helping decongest Kadapa’s urban roads.
#PragatiKaHighway #GatiShakti
@PMOIndia@ncbn@ramMNK@PawanKalyan@PemmasaniOnX@PurandeswariBJP@MP_YSRKADAPA@MadhavBJP@BJP4Andhra
మిత్రులు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉండే శ్రీ పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. పంచాయతీ రాజ్ శాఖలో అనేక సంస్కరణలతో, అభివృద్ది కార్యక్రమాలతో పెనుమార్పులు తెస్తున్నారు. గిరిజన ప్రజల కష్టాలు తీర్చేలా రోడ్ల నిర్మాణం నుంచి పచ్చదనం పెంపు వరకు ఆయన తీసుకుంటున్న చర్యలు ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయి. మార్పును ఆవిష్కరిస్తున్నాయి. రాష్ట్ర పునర్నిర్మాణం విషయంలో ప్రజలకు కూటమి ఇచ్చిన మాటను నిజం చేసేలా అనునిత్యం పనిచేస్తున్న పవన్ కల్యాణ్ గారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకునేలా ఆశీర్వదించాలని ఆ దేవదేవుడిని ప్రార్దిస్తున్నాను.
@PawanKalyan
సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు..
@PawanKalyan
నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు.
మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు.
ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్తున్న తీరు నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా, కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నాడు.
ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కళ్యాణ్ బాబు, తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని మా ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ…
మా కళ్యాణ్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐
అన్నయ్య
చిరంజీవి
Birthday greetings to Shri Pawan Kalyan Garu. He is widely respected among the people and is at the forefront of adding momentum to the good governance agenda of the NDA in Andhra Pradesh. May he be blessed with a long and healthy life in service of society.
@PawanKalyan
కక్షసాధింపు కాదు.. అభివృద్ధే లక్ష్యం ✅❤️🔥❌
పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ప్రజా ప్రయోజనాలే పవన్ కళ్యాణ్ ప్రాధాన్యం. RG రోడ్–ముగళ్ల 14.5 కి.మీ రహదారికి ₹35.89 కోట్లతో శాశ్వత పరిష్కారం
@PawanKalyan 🔥Alag ⚡
జన్మదిన శుభాకాంక్షలు DCM @PawanKalyan గారు 🙏
మీరు బాగుండాలి…
అప్పుడే మేము కూడా బాగుంటాం ❤️
మీ ఆరోగ్యం, ఆనందం ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ…
#HBDJanaSenaniPawanKalyan
ఇంత హే్యమైన నేరం చేసినవాడి వెనక వైసీపీ కాకినాడ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు. ... నేరస్థుడిది ఎంత తప్పో, ఆ నేరస్తుడి వెనక ఉన్నవాడిది కూడా అంతే తప్పు
కొవ్వూరి సౌజన్య అనే నేను రాస్తున్న మరణ పత్రం:😢
================================
చిన్నప్పటినుంచీ ఒకరితో మాట పడకూడదు, ఏదీ చెప్పించుకోకూడదని నాకు నేనే గీత గీసుకుని బాగా చదువుకుని అన్ని రంగాల్లో ముందుండే లా Self study lo అన్నీ నేర్చేసుకునేదాన్ని. నా తండ్రి గారు ఎంతో మంచి పేరు, మర్యాదలు గల వ్యక్తి. చాలా కష్టజీవి మరియు త్యాగానికి పెట్టింది పేరు. ఆయన నా Hero & role model. ఆయన పరువుకి నా వల్ల చెడ్డ రాకూడదని ఎంతో జాగ్రత్తగా ఉండేదానిని.
2018లో నా జీవిత తోడు, నీడ, నా బెస్ట్ ఫ్రెండ్, నా కష్టాలన్నీ తట్టుకుని నిలబడడానికి కారణమైన వ్యక్తి, నా తమ్ముడు Satish ని కోల్పోయాను.
నా కొడుకు RIO కి father attachment అసలు లేదు, అలానే మమ్మల్ని నా భర్త ఎక్కడికీ పెద్దగా పంపేవారు కాదు, only రావులపాలెంలో functions కే తీసుకెళ్ళేవారు, అలానే వాళ్ళ పేరెంట్స్, సిస్టర్, కజిన్స్ ఎవరితోనూ కలవనిచ్చేవారు కాదు. పిల్లవాడికి always loneliness ఉండేది. నేనే కాకినాడలో ఒక 2 years బయటకు కొంచెం తిప్పి అన్నీ అలవాటు చేసేదాన్ని.
ఈ Sadhik నా RIO తో చాలా ఆడిస్తూ, entertain చేస్తూ వాడి నుంచి మా ఇంటి విషయాలు.. నా భర్త ఎక్కువ వుండరు అన్న విషయాలు తెలుసుకునే వాడు. నాకూ ఆశ్రం లో ఉన్న భయానికి నేను ఎవరైనా లాయర్లు కోసం ట్రై చేస్తున్నా అని, నా ఫోన్ విన్నాడు (అకాడమీలో క్లాస్ టైం లో). Slow ga No personals తెలుసుకుంటూ ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. అలానే క్లోజ్ అయ్యి, నాకు నా లైఫ్ కి సపోర్ట్ ఇస్తా అన్నాడు. ఎంతగానో నమ్మాను. కానీ, నన్ను కొన్ని ప్రయివేట్ విషయాలు అడ్డు పెట్టుకుని blackmail చేయడం మొదలు పెట్టాడు. అది నేను ఎదిరించిన ప్రతి సారీ, నన్ను చాలా గట్టిగా కొట్టేవాడు.
నాకున్న భయానికి నేను మెత్తంగా depression లోకి వెళ్ళిపోయా. చాలా సార్లు తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్నా Rio ని చూసి ఆగేదాన్ని. అలా సంవత్సరం భరించి, నా భర్తకి చెప్పేశాను, నీ ఆస్తి ఇచ్చేస్తా, అలానే నువ్వు అడిగిన divorce కూడా ఇచ్చేస్తా, నన్ను మాత్రం వాడి నుంచి కాపాడమని, కానీ అతను కూడా ఈ sadhik చేసిన attack తో తీవ్రంగా దెబ్బలు తిని మొత్తంగా భయపడిపోయాడు.
Finally నేను ఇంకా దెబ్బలు తిని తట్టుకోలేక పోయా. చివరికి నన్ను బెదిరించడానికి నా కొడుకు స్కూల్లో కోచ్ గా చేరిపోయాడు. ఏదైనా తేడా వస్తే అక్కడ్నుంచే వాడిని కిడ్నాప్ చేసి, కనిపించకుండా వీడియో కాల్స్ తో నన్ను control చేస్తా అనేవాడు. ఏమీ చేయలేని స్థితికి వెళ్ళిపోయా. చావడానికి మార్గాలు కుండా మూసేసేవాడు. దగ్గర్లో ఎప్పుడూ sleeping pills పెట్టుకునేదాన్ని.
అటువంటి టైంలో నా భర్తని world's most dangerous లో 2nd place లో ఉండే chemical అంట, అది ఇచ్చి చంపేసాడు. దానికి నా కొడుకు ప్రాణం అడ్డుపెట్టాడు. Sadhik ఆ chemical Mumbai, Canada నుంచి తెప్పించాడు. నేను ఎలా అయినా నా భర్తని కాపాడాలని Hyderabad తీసుకువెళితే అక్కడికి కూడా వచ్చేశాడు.
నేను ఎన్నిసార్లు వదిలేయమంటే అన్ని సార్లు నన్ను కొట్టి చంపేసంత పనిచేసేవాడు, నేను నరకం ప్రత్యక్షంగా చూసేదాన్ని. 24/7 phone line లోనే ఉండేవాడు బిజినెస్ వాట్సాప్ ద్వారా. నా ప్రతి ఫోన్ కాల్, ప్రతి స్టెప్ మోనిటర్ చేసేవాడు. వాళ్ళింటికి వెళ్లి కూడా చెప్పాను నా బాధ. వాళ్లు కూడా వీడెక్కడ దొరికాడంటూ బాధపడ్డారు. వాళ్ళ చెల్లి Saliya కూడా చాలా కొట్టాడని చెప్పి నన్ను దూరం ఉండమని హెచ్చరించారు. కానీ వీడి కన్ను నా ఆస్తిపై ఉందని నాకు చాలా ఆలస్యంగా తెలిసింది.
నేను, నా భర్త హాస్పిటల్ లో ఉన్నప్పుడే plan చేసుకున్నాం. కానీ తను చనిపోయాక ఇతను నా మీద మొత్తం కంట్రోల్ తీసుకున్నాడు. నన్ను మా inlaws, ఆడపడుచుకు ఉన్న గొడవలు, వాళ్ళంటే నాకున్న భయాన్ని అడ్డు పెట్టుకుని ఆడించాడు. నా ప్రతీ అడుగు వాడిని అడిగే వేయాలి, ఇప్పటికి నా ఇల్లు వాడి control లో మార్చాడు.
ఇంటి తాళం, నాభర్త alternative fold phone, నా fold phone, నా SBI locker keys, నా daddy కష్టార్జితం అయిన ఒక సైటు (స్థలం పనసపాడు దగ్గర) original documents ఇవన్నీ అతని కంట్రోల్ లో పెట్టుకున్నాడు. నాకింక పోరాడే శక్తి లేదు. ఎందుకంటే ఆపరేషన్ 19.8.26న. అది అయిన తరువాత నన్ను ఆ న్యూ ఫ్లాట్ లో బంధించేస్తాడంట. దానికి నా తండ్రి అడ్డం వస్తే ఆయన్నీ చంపేస్తా అన్నాడు.. నేను అంత బాధ భరించలేను.
నా తల్లి, తండ్రి, చిన్న బిడ్డ రిస్క్ లోకి వెళ్ళిపోతున్నారు. రోజు రోజుకి పరిస్థితులు దిగజారి పోతున్నాయి. 24/7 phone line లోనే ఉండాలి. చావడానికి కూడా మేము వణికి పోతున్నాం.. నా భర్త చావుకి న్యాయం జరిగి తీరాలి, అందుకే నేను ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నా.
Happy to release the Re-Release Trailer of Panjaa! ❤️🔥
https://t.co/uqVUEjWE6C
A film that holds a special place in the hearts of many is all set to return to the big screens this September 2nd. 🎬
Wishing @KailashFilms all the very best for this exciting new beginning.
Kalyan sir, your presence, style and aura in Panjaa remain unmatched. ❤️🔥 Looking forward to experiencing it all over again on the big screen!