We join the rest of India today in celebrating 75 years of independence! As part of independent India's growth story, Indian pharma continues to remain committed to serving the healthcare needs of India and the world. Happy Independence Day!
రాను రాను ఈ CM NTR బ్యాచ్ జనసైనిక్స్ లా తయారవుతున్నారు...!! 👎
తారక్ అన్నకు ఇబ్బందిగా ఉంటుంది అని తెలిసినా అరుస్తారు...అందరికి చెడ్డ పేరు వీళ్ళ వల్ల..!!
ఆడియో ఫంక్షన్లు అంటే ఎంటో సర్రిగా తెలియని రోజులవి ...
ఒక 20 ఏళ్ల కుర్రాడి సినిమా ఆడియో రిలీజ్ అవుతుందని ఒక అనౌన్స్మెంట్ రాగానే...
సెంట్రల్ రైల్వే సహా 10 రైళ్లు స్పెషల్ గా వేసిందంటే 20 ఏళ్ల క్రితం ఆ హీరో అనుభవించిన మాస్ ఇమేజ్ ఏంటో మీరే ఊహించుకోండి @tarak9999 💥#ManOFMassesNTR
జగనన్న స్వచ్ఛ సంకల్పంతో 'క్లీన్ ఏపీ' దిశగా అడుగులు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో, పట్టణంలో మెరుగైన పారిశుధ్య నిర్వహణతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించడమే 'క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) జగనన్న స్వచ్ఛ సంకల్పం' లక్ష్యం.
@ysjagan@AndhraPradeshCM#CleanAndhraPradesh#CMYSJagan#APDC
#vizagites stay strong
Another few hours of rain is likely
All teams are on high alert
Please contact us for any emergency
We are available anytime
@GVMC_OFFICIAL
Please don't hestitate
Stay strong
#CycloneGulab