#PawanKalyanBirthdayCDP
Element 5 - 'జనసేవే ఆయుధం'
చేరే గమ్యమే కాదు చేసే ప్రయాణమూ ఆశయాల్ని ప్రతిబింబించాలి
సమాజ హితం కోసం, సమూల మార్పు కోసం చేసే యుద్దంలో జనసేవే ఆయుధం ✊
#PawanKalyanBirthdayCDP
బాబాయికి దానగుణం ఎక్కువ
అబ్బాయికి సేవాభావం ఎక్కువ
బాబాయికి ప్రజలంటే అభిమానం
అబ్బాయికి ప్రజలంటే ప్రేమ
బాబాయికి అబ్బాయికి ప్రజాసేవే శరణం
సినిమాలు చేస్తే మొరిగిన కుక్కలకు అర్థమయిందా.
కేవలం తన పొట్ట కూటికే సంపాదిస్తే ఈయనకి 420 రాజకీయ నాయకులకు తేడా ఏముంది ?
#PawanKalyanBirthdayCDP
కళ్యాణ్గారుమనకుమిగిలినచిట్టచివరి_అవకాశం ఈ అవకాశం కోల్పోతే ఈ జన్మలో అలాంటి అవకాశం రాదు
సినిమాల గురించి మాట్లాడే యువత రాజకీయం గురించి... ప్రభుత్వ విధానం గురించి ఆలోచించడం
ఇది ఖచ్చితంగా "జనసేన" తీసుకొచ్చిన మార్పే..!
ప్రభుత్వంతో పనిచేయించుకోవడం
మన హక్కు.
#PawanKalyanBirthdayCDP
ఒక దీపం చీకటిని చీల్చి వెలుతురును
పంచుతుంది దీపానికి లక్షల దీపాలు తోడైతే అమావాస్యను కూడా పౌర్ణమిని చేస్తాయి
మనిషి ఒంటరిగా ఉంటే పోరాడుతాడు
పోరాడే వాడికి లక్షల మంది తోడైతే
అనుకున్నది సాధిస్తాడు
#JanasenaSocialReform
#PawanKalyanBirthdayCDP
అపజయం వచ్చిన చోట ఆగిపోతే ఈ పాటికి పవన్ కళ్యాణ్ పెరు వినపడక రెండు దశాబ్దాలు అయ్యేది.
ఆ ఓర్పు మనం అన్నయ్య నుండే అలవర్చుకోవాలి
కట్టే కాలే వరకు @PawanKalyan గారి తోనే ఉంటాము💪💪💪✊️✊️🙏🙏🙏🙏
" JANASENA THE ONLY HOPE 🔥
#PawanKalyanBirthdayCDP
తను వెళ్ళే దారిలో ముల్లుంటాయి అని తెలిసే రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి
ఇప్పుడు ఆయన ఒడిపోవచ్చు గాని
మా గుండేలోతుల్లో ఉన్న సామ్రాజ్యానికి ఆయనే రాజు
మా గుండెల్లో గుడికట్టుకున్న దేవుడు🙏
ఇది మా జనసేన సామ్రాజ్యం మాకు గెలుపు ఓటమితో సంబంధం లేదు...
#PawanKalyanBirthdayCDP
ఉన్నదాంట్లో పది మందికి సాయం చేసాడేకాని
ఎవరి దగ్గర దోచుకోలేదు,పదిమందికి అండగా
నిలిచాడు కాని ఎవరిని మోసం చేయలేదు ,
నమ్ముకున్న వారిని ఎప్పుడూ మోసం చేయలేదు,
అడిగిన వారికి లేదనుకుండా సాయం చేస్తాడు,
రూపాయి కూడ అక్రమంగా సంపాదించలేదు ,