దేశంలోనే కాదు.. అంతర్జాతీయంగా ఎక్కడైనా కంప్లయింట్ ఇచ్చుకో. నేను మహిళలను ఉద్దేశించి మాట్లాడలేదు. ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడా" అని స్పష్టం చేశారు.
"నువ్వు ఏది రిపీట్ చేస్తే.. అదే మళ్లీ రిపీట్ అవుతుంది.. తగ్గేదే లేదు" అని అన్నారు.
#GudivadaAmarnath#APPolitics#YSRCP
ఈరోజు ఇచ్చే స్కాలర్షిప్ గిఫ్ట్ చాలా చిన్నది..
"ఫస్ట్ మన ఊరు అచ్చంపేటతో ఇది స్టార్ట్ చేసినం.. నెమ్మదిగా తెలంగాణ మొత్తం వెళ్ళాలి అనేది నా డ్రీమ్ - విజయ్ దేవరకొండ
#KV24NewsTelugu#VijayDevarakonda#RashmikaMandanna
🎓 అచ్చంపేటలో 180 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కాలర్షిప్లు ప్రకటించిన విజయ్ దేవరకొండ.
❤️ రష్మికతో కలిసి తండ్రి స్వగ్రామం తుమ్మన్‌పేటకు చేరుకున్న విజయ్.
#VijayDeverakonda#RashmikaMandanna#KV24NewsTelugu
🚨 కాంగ్రెస్‌లో డబ్బులకు పదవులు అమ్ముకుంటున్నారని షబ్బీర్ అలీ చెప్పింది నిజమేనని KTR వ్యాఖ్యలు.
రూ.50 కోట్లకు టీపీసీసీ పదవి రేవంత్ రెడ్డికి అమ్ముకున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా గతంలో అన్నారని గుర్తు చేశారు.
#KTR#RevanthReddy#Congress#BRS#KV24NewsTelugu
తెలంగాణలో జూన్ 25 నుంచి Special Intensive Revision (SIR) ప్రారంభం కానుంది.
వెస్ట్ బెంగాల్లో 95 లక్షల ఓట్లు, బీహార్‌లో 65 లక్షల ఓట్లు తొలగించారని ఆరోపించిన KTR.. తెలంగాణ ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
SIR పై మీ అభిప్రాయం ఏమిటి?
#KTR#SIR#Telangana#BRS#kv24newstelugu
టీసీఎస్ నాసిక్‌లో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసు 😳
బాధితురాలి ఆరోపణలు షాకింగ్…
సహోద్యోగుల వేధింపులు నెలల తరబడి కొనసాగాయని వెల్లడింపు 😡
👉 ఉద్యోగ స్థలాల్లో భద్రత ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేసిన ఘటన
#Tcs#Tcsnashik
⚖️ మత మార్పిడి vs రిజర్వేషన్స్ 🔥
సుప్రీంకోర్టు తాజా తీర్పు:
హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు తప్ప ఇతర మతాల్లో SC హోదా లేదు
మీ అభిప్రాయం?
#ReservationDebate#SuprimeCourtOfIndia
పంజాగుట్టలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న అభిమానులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
#YSJaganFans#Panjagutta#LathiCharge
ఈరోజు సాయంత్రం 6 గంటలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియా సమావేశం
కాసేపట్లో తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న BRSLP, BRS రాష్ట్ర కార్యవర్గ సమావేశం