చిత్తూరు జిల్లా పల్లూరు ఫుడ్ అండ్ ఇన్స్ మాంగో జ్యూస్ ఫ్యాక్టరీ ఎదుట 5 కిమీ మేర నిలిచిన ట్రాక్టర్లు
మామిడి రైతుల్ని నిలువునా మోసం చేస్తున్న జ్యూస్ ఫ్యాక్టరీలు
నాలుగు రోజులుగా పడిగాపులు కాస్తున్న మామిడి రైతులు
ఆంధ్రా - తమిళనాడు సరిహద్దు ప్రాంతం వరకు నిలిచి పోయిన మామిడి లోడ్ ట్రాక్టర్లు
రోడ్డు పైనే పడిగాపులు కాస్తున్న మామిడి రైతులు
పట్టించుకోని జిల్లా అధికార యంత్రాంగం
రాముడు విషయంలో చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదు.
తిరుపతి లడ్డులో కల్తీ జరగనిది పంది కొవ్వు కలిపారని FALSE ALLEGATIONS వేశారు.
అయోధ్య కు లడ్డూలు పంపించాము అన్నారు ఇప్పుడు ఎందుకు మీరు మాట్లాడడం లేదు.
- ప్రకాష్ రాజ్
The Whole episode of @CapgeminiIndia, #Bengaluru campus daycare issue is the result of deep corruption in HR System of even bigger companies. Most of HR Professionals ( mostly women) are hired purely on refferals, communication skills & looks only. These HR women ensure awarding of outsourcing services including facility management to the proxy companies owned by husband, brother or other relatives..they will never allow system to scrutinize them... Even company like Capgemini failed to break this nexus.
It was understood that in Capgemini daycare case, they were paid a mere ₹8000 per month for a lady and had compromised on employee quality.
Request CM of #Karnataka @DKShivakumar, Industry Minister @MBPatil , IT BT & Home Minister @PriyankKharge to make a serious audit on all of these outsource activities by Tech Firms.
Tier 2 City? Light traffic? 1000 km plus running?
Altroz Diesel MT
3XO Diesel MT
Sonet Diesel Automatic
Are dirt cheap cars that should be bought and used to pulp!
No headache of poor quality petrol / pump level adulteration. Petrol sadly is a gone case now. Everything will be blamed on adulteration now.
For 21 hrs, all through the night, this woman held on to a rope and cried for help before she was spotted by farmer.
A Karimnagar woman was Robbed, pushed into a well and left to die, by a young man- an addict of online games and full in debts.
OMG
https://t.co/KXTanPtjTQ
Tiny drop can help the cause and help a family in distress 🙏
“Help my husband to survive from liver cirrhosis with a transplant
I am raising this campaign for my husband, G.Sreenath, who is 42 years old and has been battling liver cirrhosis for over a year now.” 1/2
#milaap
Apparently DSP Bheem Reddy who was caught with crores of illegal assets, wrote down all his properties in a dairy before he headed to Char Dham Yatra turns. He also sent images of properties to his son. And this turned into key evidence for ACB.
https://t.co/NXiDnrf5W7
VIDEO | Andhra Pradesh: Jada Shravan Kumar, lawyer representing YouTuber Ravana, who was arrested over his alleged derogatory remarks, alleges political vendetta; says, "We are very sure that the contents of the FIR do not support the factual aspects."
(Full video available on PTI Videos - https://t.co/bIyFWTfmBd)
రావణ్ పై రాజద్రోహం కేసు పెట్టి రిమాండ్ కు పంపిస్తున్నావ్ కదా...
ఈ రోజు ప్రశాంతంగా నిద్రపో... నీకు ఇదే కావాలి కదా పవన్ కళ్యాణ్
ఇదే ఇంట్రెస్ట్ తో నా కూతురు సుగాలి ప్రీతి ముద్దాయలో మీరు చూపించుకొని ఉంటే 10% ఈ పాటికి ముద్దాయలు దొరికేవారు
ఎందుకు ఈ వివక్షత చెప్పండి
-పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి ఫైర్
చంద్రబాబు గారి మనవడు ఇంగ్లీష్ మీడియంలో చదవొచ్చు... కానీ పేదల పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఎందుకు అభ్యంతరం?
ఇంగ్లీష్ ఏ ఒక్కరి సొత్తు కాదు.
పేద పిల్లలకు కూడా ప్రపంచంతో పోటీ పడే అవకాశం ఇవ్వాలి.
అవకాశాలు అందరికీ సమానంగా ఉంటేనే నిజమైన అభివృద్ధి.