బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారి విజయమే లక్ష్యంగా కారు గుర్తుకు ఓటేయాలని ఈరోజు సౌత్ కమల నగర్ లో పాదయాత్ర డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
నిత్యం ప్రజలలో ఉండే నాయకుడు...
ప్రజల కోసం ఉండే నాయకుడు...
ప్రజల చెంతే ఉండే నాయకుడు...
ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే నాయకుడు...
ప్రజల నుండి ప్రజా నాయకుడిగా ఎదిగిన ఉప్పల్ నియోజకవర్గ ఆశా కిరణం మా బండారి లక్ష్మారెడ్డి గారు🔥🧡