తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు *శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి* జన్మదిన సందర్భంగా 17 ఫిబ్రవరి నాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గ శాసనసభ్యులు మరియు హైదరాబాద్ జిల్లా బి ఆర్ యస్ పార్టీ *శ్రీ మాగంటిగోపినాద్ గరు..
.. తలారి అనిల్.
బంజారా ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ సమాజ శ్రేయస్సు కోసం చూపించిన మార్గం ఆదర్శనీయం ఆ మహనీయుడి 284వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు💐💐 103బోరబండ డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షులు టేకుల కృష్ణమోహన్ ఏరియా సభ కమిటీ మెంబర్ తలారి అనిల్, గార్లు పాల్గొన్నారు.
lబోరబండ మిత్రులతో కలిసి గుల్బర్గా దర్గాకు వెళ్లి పవిత్రంగాల్లా దర్గాలో ప్రేయర్ లో పాల్గొని రఫిక్ గారు, నయీమ్ గారు, లతీఫ్ గారు ,అనుగారు, అనిల్ గారు, మా మిత్రుల గురించి మా . నాయకుల గురించి ప్రేయర్ చేయడం జరిగింది💐💐🙏
103బోరబండ మిత్రులతో కలిసి కర్ణాటక ఇస్మాయిల్ ఖాదిరి దర్గా గొడవడి పవిత్రంగాల్లా దర్గాలో ప్రేయర్ లో పాల్గొని రఫిక్ గారు, నయీమ్ గారు, లతీఫ్ గారు ,అనుగారుLeaderANIL Boraband మా మిత్రుల గురించి మా శ్రేయోభిలాషుల గురించి మా .నాయకుల గురించి ప్రేయర్ చేయడం జరిగింది💐💐🙏
నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి
స్వాతంత్య్ర సమరవీరులలో అగ్రగణ్యుడు, అలుపెరుగని ఓటమి లేని పోరాటయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి జయంతి సందర్భంగా ఘన నివాళులు.
బోరబండ ప్రజలకు అక్క చెల్లెళ్లకు మరియు అన్నదమ్ములకు మరియు పెద్దలకు ఈ #సంక్రాంతి సిరి సంపదలు సుఖ సంతోషాలని ఇవ్వాలని ఆయురారోగ్యాలతో ఉడలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి #శుభాకాంక్షలు ...💐💐🙏 మీ ఏరియా సభ కమిటీ మెబర్ తలారి అనిల్
బొరబండ BRS పార్టీ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షులు కృష్ణమోహన్ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి బోరబండ ఇంచార్జ్ సిరాజ్ గారు ఏరియా సభ కమిటీ మెంబర్ తలారి అనిల్ స్థానిక నాయకులు అందరు కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది💐🎂
బోరబండ బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో, 103బోరబండ #ఇన్చార్జి శీరాజ్ గారు కేకు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు, వారితో పాటు టిఆర్ఎస్ నాయకులు అందరూ శుభాకాంక్షలు తెలియజేశారు Borabanda Siraj హృదయపూర్వక ధన్యవాదాలు🙏💐🌹 తెలియజేసుకుంటున్నాను. Leader Anil Borabanda