క్యాస్టల్ టౌన్ స్కూల్ లో అక్రమంగా అధిక రేట్లకు బుక్కులు బ్యాగులు అమ్ముతున్న కూడా పట్టించుకోని విద్యాశాఖ అధికారులు జూబ్లీహిల్స్ రాజీవ లో
ఖైరతాబాద్ Dy EO శ్యామల రాజ్ DEO రోహిణి మేడం
యాజమాన్యాల
@CollectorHYD@harichandanaias@TelanganaCMO@revanth_anumula
మంచి నిర్ణయం తీసుకున్నారు కానీ ఎక్కడ అమలు చేస్తున్నారు....?
అధికారుల జేబులోనా
హైద్రాబాద్ లో "హరే కృష్ణ "సంస్థ విద్యార్థులకు నాసిరకం భోజనం & పౌష్టిక ఆహారం అందించట్లేదు గుడ్డు, అరటి పండ్లు కూడా ఇవ్వట్లె వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి
@TelanganaCMO@revanth_anumula
సెప్టెంబర్ 17 వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవం. September'17 history belongs to Red Flag. నిజాం నిరంకుశ పాలనకు, భూస్వామ్య వ్యవస్థకు, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా పోరాడి చివరకు దాదాపు 10 లక్షల ఎకరాల భూమిని భూమిలేని నిరుపేదలకు పంచారు. #cpim#telanganasaidaraithangaporatam
బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర చిన్న వర్షానికి సైతం చెరువులను తలపించేలా మారుతున్నాయి ఇండ్లలోకి నీళ్లు వచ్చినా జిహెచ్ఎంసి అధికారులకు చెప్పిన స్పందించడం లేదు తక్షణమే చర్యలు తీసుకోవాలి శాశ్వత పరిష్కారం చూపించాలి
@HydCollector@gadwalvijayainc@CommissionrGHMC
అయ్య ముఖ్యమంత్రి రేవంత్ గారు తెలంగాణ బిడ్డ దేశం కోసం సైన్యం లో చేరి డ్యూటీ చేస్తుండగా చలిలో గస్తీ కస్తూ అనారోగ్యం తో చనిపోయిన ఆర్మీ జవాన్ నీ ఆదుకోలేరా సారు.. ?
@TelanganaCMO@revanth_anumula@Spearcorps@adgpi
In 24 hours after the death of an elephant in Malappuram, Kerala, these great people tweeted and rushed.
Wayanad district has not yet tweeted a single tweet about the heartbreaking situation. The value of the life of an elephant is not worth the life of 350 people!
@sachin_rt
గ్రేటర్ హైదరాబాద్ లో సిటీ బస్సుల సంఖ్య జనాభాకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని అన్ని బస్ స్టాప్ దగ్గర సంతకాల సేకరణ జరుగుతున్నది. బస్సుల సంఖ్యను రెట్టింపు చేయాలి@TelanganaCMO@SajjanarVC@TGSRTCHQ @tgsrtcmdoffice