ఒక చదువుకున్న యువకుడు, పీహెచ్డీ స్కాలర్ అయిన క్రిషాంక్ మీద ఏకంగా 35 అక్రమ కేసులు బనాయించడం రేవంత్ రెడ్డి గారి ప్రతీకార రాజకీయాలకు పరాకాష్ఠ. కేవలం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల అవినీతిని, బినామీ కంపెనీల భాగోతాలను ఆధారాలతో సహా బయటపెట్టినందుకే ఈ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా గాలికొదిలేశారు. కరీంనగర్లో పగటిపూట కాల్పులు జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిని వేటాడటంలో మాత్రం అత్యుత్సాహం చూపిస్తోంది. పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాల్సింది పోయి, ముఖ్యమంత్రికి ప్రైవేట్ ఆర్మీలా మారిపోయి ఫోన్ ట్యాపింగ్‌లు, హ్యాకింగ్‌లతో విపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకున్నారు.
హైకోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా క్రిషాంక్‌ను అరెస్ట్ చేయడం పచ్చి రాజ్యాంగ ఉల్లంఘన. దీనిపై కచ్చితంగా కోర్టులో కంటెంప్ట్ పిటిషన్ వేస్తాం. మా నాయకులను, కార్యకర్తలను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా మేము వెనక్కి తగ్గేది లేదు. సోషల్ మీడియా సైనికులారా.. ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ లీగల్ సెల్ మీకు పూర్తి అండగా ఉంటుంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు ప్రజా పక్షాన మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది! ✊
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ఒక విఫల రాజకీయ నాయకురాలిని తెచ్చి, తెలంగాణ గవర్నర్ చేసి, కేసీఆర్ ప్రభుత్వాన్ని నానారకాలుగా వేధించింది బీజేపీ.
ఇవ్వాళ ఆ గొప్ప నాయకురాలు తమిళనాడులో వరుసగా ఏడవ ఎన్నికలో కూడా ఘోరంగా ఓడిపోతోంది.
గవర్నర్ వ్యవస్థను వాడుకుని దేశంలోని అన్ని నాన్-బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులను వేధించింది బీజేపీ.
ఒక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్ప!
ఇంకేం సాక్ష్యం కావాలి తెలంగాణలో నడుస్తున్నది రేవంత్+బీజేపీ జాయింట్ వెంచర్ సర్కార్ అనడానికి.
प्रधानमंत्री नरेंद्र मोदी ने 27 फरवरी 2023 को कर्नाटक के शिवमोगा में एक नए ग्रीनफील्ड हवाई अड्डे का उद्घाटन किया था।
ये उद्घाटन प्रधानमंत्री नरेंद्र मोदी के 18 घंटे काम करने का नतीजा हैं जो उन्हें देश के हर कोने के विकास करने के लिए बाध्य करता हैं।
एक जलनखोर RTI एक्टिविस्ट Manjunath Hirechowti हैं जो इस उद्घाटन में हुए खर्च पर RTI डाल देते हैं जिसका जवाब जनवरी 2026 को दिया जाता हैं।
जिसमें मामूली खर्च आया था एयर पोर्ट उद्घाटन में मात्र 18.81 करोड़ रुपए लगे
एयर पोर्ट उद्घाटन में भीड़ को लाने के लिए मात्र 4.11 करोड़ लगे
रोड शो, एयर शो और एयर क्रॉफ्ट के लिए लगे मात्र 14.35 करोड़ रुपए लगे
जर्मन पंडाल, मंच बनवाने, सजावट करने में मात्र 1.80 करोड़ लगें
कुल मिलाकर खर्च आया 33 करोड़ रुपए ये पैसा उस जनता से वसूला गया हैं जिसे सरकारी लाभ के नाम पर 5 किलो राशन मिलता हैं।
आप सरकारी स्कूलों, सरकारी अस्पतालों इतना खर्च कर देते तो देश के अंतिम पायदान पर खड़े व्यक्ति को फायदा होता
कभी कभी ऐसा लगता हैं प्रधानमंत्री नरेंद्र मोदी जी केवल पूंजीपतियों के लिए काम करते हैं आम आदमी को धर्म और राष्ट्रवाद की चटनी से मदहोश किए रहते हैं।
@UttamKBRS He is not shameless,people who voted for him are.He won first time with 60000 votes and did nothing but distributing Kurkure packets ,and second time his majority shot up to 350000.
From a compromised @ECISVEEP to the @narendramodi-led Centre and ALL its agencies, the 2026 Bengal elections have pitted a 3 time Chief Minister @MamataOfficial versus the might of the entire Delhi ‘ESTABLISHMENT.’ #BengalAssemblyPolls2026 are not a ‘normal’ election but an orchestrated attempt by the @narendramodi & @AmitShah-led @BJP4India to capture power. Wrote this last month. A reup for your reading interest. https://t.co/L1eHoEmFHC
How to identify andhbhakt (check List)
1. They are abusive, very abusive
2. Low IQ
3. They will call you anti national
4. Instead of arguments they start personal attacking
5. No respect in their tone
ఆనాడు ఏ అశోక్ నగర్లో పిల్లలను బతిమాలి ఓట్లు వేయించుకున్నాడో.. నేడు అదే అశోక్ నగర్లో పోలీసుల చేత నిరుద్యోగుల వీపులు పగలగొట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి. లైబ్రరీని పోలీస్ క్యాంపుగా మార్చడం దుర్మార్గం.
పక్కనే ఉన్న సినిమా థియేటర్ ఓపెనింగ్‌కు వచ్చిన రేవంత్ రెడ్డికి, అశోక్ నగర్ లైబ్రరీ వైపు చూసే ధైర్యం లేదు. నిరుద్యోగుల సమస్యలు వినే తీరిక లేదా?
ఎన్నికల ముందు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఏం అయ్యాయి??? నేను ఇచ్చింది కేవలం 16,000 ఉద్యోగాలు మాత్రమే అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డే స్వయంగా ఒప్పుకున్నారు.
మిగిలిన 1,84,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు? అసలు జాబ్ క్యాలెండర్ ఎక్కడ? పరీక్షలు ఎప్పుడు, ఫలితాలు ఎప్పుడు..?
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
Fake news.
This is kakatiya mega textile park inaugurated by KCR govt with state govt funds
Just like they take credit for mission bhagiratha calling it jal jeevan mission, they are taking credit for this calling it PM MITRA textile park
రూపాయికి 6 రూపాయలు దొబ్బి తింటున్న అక్కడి బీజేపీ ప్రభుత్వం అక్కడి ప్రజలకు కనీస ఉపాధి కల్పించలేకపోతుంది .బీజేపీ ఒక లత్కోర్ పార్టీ అని నువ్వే ఒప్పుకున్నట్టు ఉంది