ప్రేమ, సమర్పణ, సమరసత, సనాతన భక్తి వైభవానికి చిరస్మరణీయ ప్రతీకగా నిలిచే శ్రీ జగన్నాథ స్వామివారి పవిత్ర, చారిత్రాత్మక రథయాత్ర దివ్య దర్శనాలు.
జై జగన్నాథ!🚩🙏
ఐదు దశాబ్దాల తర్వాత న్యాయమైన రాజకీయ ప్రాతినిధ్యం కోసం డీలిమిటేషన్ బిల్లు... ప్రతి భారతీయుడికి సమాన ఓటు విలువ కల్పించే మోదీ ప్రభుత్వ సంస్కరణకు కాంగ్రెస్ అడ్డుపడుతోంది.
#DelimitationBill
2014లోనే ప్రతి రైతుకు బ్యాంకింగ్ సేవలు చేరాలనే లక్ష్యంతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ముందడుగు వేశారు. రైతు బలోపేతమే దేశ ప్రగతికి పునాది.
#NarendraModi#NirmalaSitharaman#BJPAP
అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, విశాలమైన వెయిటింగ్ ఏరియాలు, పరిశుభ్రమైన వాతావరణంతో మంగళగిరి అమృత్ స్టేషన్ ప్రయాణికులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తోంది.
ఈ అభివృద్ధికి గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారికి, గౌరవ రైల్వే మంత్రి శ్రీ @AshwiniVaishnaw గారికి కృతజ్ఞతలు.
#AmritStation
Probationers of the Indian Forest Service called on President Droupadi Murmu at Rashtrapati Bhavan Cultural Centre. The President underlined that ecological protection must be harmonized with the legitimate aspirations of people who live in and around forests.
She advised them to encourage people's participation in conservation, restoration and sustainable livelihood initiatives. She said that the best decisions often emerge when scientific evidence is combined with wisdom gained through experience and dialogue with people.
పోలవరం... ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి జీవనాడి! 💧
✅ 28.5 లక్షల మందికి తాగునీటి భరోసా
✅ విశాఖ నగరం, పరిశ్రమలకు నీటి సదుపాయం
✅ 80 టీఎంసీల గోదావరి జలాలు కృష్ణా బేసిన్‌కు
#Polavaram#BJP4AP#BJP4Andhra
డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా పుల్లడికుంటలోని మలినేని ఇంజనీరింగ్ కళాశాలలో బీజేవైఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు తుంగ యశ్వంత్ గారి ఆధ్వర్యంలో విద్యార్థులతో హాల్ మీటింగ్ నిర్వహించడం జరిగినది, ముఖ్య అతిధిగా జిల్లా అధ్యక్షులు చెరుకురి తిరుపతిరావు గారు పాల్గొన్నారు.
న్యూజిలాండ్‌లో ప్రధాని మోదీ గారికి ఘన స్వాగతం లభించింది. ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ స్వయంగా ఆహ్వానం పలకగా, భారత్–న్యూజిలాండ్ ద్వైపాక్షిక సంబంధాలకు ఈ పర్యటన కొత్త ఊపునివ్వనుంది. 🇮🇳🇳🇿
#PMModi#PMModiInNewZealand
60 ఏళ్ల క్రితం విజయవాడలో ప్రతిపాదించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి "ఏకాత్మ మానవ దర్శనం" సిద్ధాంతాన్ని అదే వేదికగా పునఃస్మరిస్తూ రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు.
#1YrOfMadhavJi
ప్రధాని మోదీ గారికి ఇండోనేషియా నుంచి విశిష్ట గౌరవం. 🇮🇳🇮🇩
తిరుగు ప్రయాణంలో భారత్ వన్ విమానానికి ఇండోనేషియా వైమానిక దళానికి చెందిన 5 యుద్ధ విమానాలు ఎస్కార్ట్ అందించాయి.
భారత్–ఇండోనేషియా మైత్రికి, ప్రపంచ వేదికపై భారత్ ప్రతిష్ఠకు ప్రతీక.🤝✈️
125 ఏళ్ల క్రితం జన్మించిన ఒక విద్యావేత్త...
నేడు భారతదేశానికి స్ఫూర్తి
డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి 125వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పిద్దాం.
విజయనగరం నందు ప్రధాని నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల సుపరిపాలనలో భాగంగా దేశ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించిన ప్రాజెక్టుల వివరాలను పత్రికా సమావేశంలో వివరించిన యువమోర్చ రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి గారు
#YuvaSardhyam
ఇది ఏ సినిమా సెట్ కాదు... ఏ విదేశీ విమానాశ్రయం కూడా కాదు!
ఇదే నూతన భారత ప్రగతికి ప్రతీకగా నిలిచిన నవి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం. ✈️🇮🇳
మోదీ ఉన్నారు కాబట్టే ఇది సాధ్యమైంది! 🇮🇳