Question: #Prabhas సినిమా నుండి Glimpse రిలీజ్ చేశారు కదా నెక్స్ట్ ప్రమోషన్స్ ఎలా ఉండబోతున్నాయి
Mythri Ravi Answer : నిన్న #Fauzi గ్లింప్స్ ఆలస్యమైనందుకు ఫ్యాన్స్ అందరికీ సారీ. లాస్ట్ షాట్ వేరేది అనుకున్నాం. కానీ CG వర్క్ వల్ల ప్లాన్ Bకి షిఫ్ట్ అయ్యాం.
కానీ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది.
@ #418TheFilm

ఫార్మా రంగంలో భారత్ ఆత్మనిర్భరత సాధనలో మన రాష్ట్రంలోని కాకినాడ కీలక పాత్ర పోషిస్తోందని NDTV వరల్డ్ సమ్మిట్‌లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు ప్రస్తావించడం మనందరికీ గర్వకారణం. విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయంగా ఔషధాల తయారీని బలోపేతం చేసే లక్ష్యంతో కాకినాడలో ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్‌కు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో కీలక ముందడుగు.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఉద్రిక్తతలు, అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత తరుణంలోనూ భారతదేశం ప్రశాంతంగా, స్థిరమైన ఆర్థిక వృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పోలాండ్ ప్రధాని శ్రీ @donaldtusk గారు ప్రశంసించడం విశేషం. ప్రపంచ సవాళ్ల మధ్య భారత్ అభివృద్ధి పథంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం, మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి దూరదృష్టి, దృఢ సంకల్పం, వ్యూహాత్మక ఆలోచన, సమర్థవంతమైన నాయకత్వానికి నిదర్శనం.
మీరు #OG అంటే నాకు గురూజీ గురూజీ అన్నట్టు వినపడుతుంది..
ఎందుకంటే #Trivikram గారి వల్లే #PawanKalyan సినిమా చేయటం జరిగింది
కొందరు రాస్తే కొందరు మాట్లాడాలి కొందరు ఆక్ట్ చేయాలి అనిపిస్తుంది... అది #JrNTR తో #ASVR లో జరిగింది
- #Thaman @ #AK47Trailer event
విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం కోసం భక్తిశ్రద్ధలతో బయలుదేరిన విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన భవానీ భక్తులు కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ తీరని దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని అమ్మవారు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి దూరదృష్టి, కేంద్ర మరియు రాష్ట్ర NDA ప్రభుత్వాల దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ పట్టణాలు ఆధునిక అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయి. AMRUT 2.0 పథకం ద్వారా రూ. 8,517.69 కోట్ల వ్యయంతో 552 అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదం లభించడం రాష్ట్ర పట్టణ మౌలిక వసతుల బలోపేతానికి గొప్ప ముందడుగు. తాగునీటి సౌకర్యాల మెరుగుదల నుంచి పట్టణాల్లో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన వరకు ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేలా ప్రధాని శ్రీ @narendramodi నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది.
టాలీవుడ్లో రెండు పెద్ద సినిమాల రిలీజ్‌పై ఫిలింనగర్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది
ఓ హీరో షూటింగ్ మళ్లీ ప్రారంభించి, ఇప్పటికే ప్రకటించిన తేదీకి సినిమా విడుదల చేయాలని చూస్తున్నాడట.
సంక్రాంతికి రావాల్సిన మరో భారీ సినిమా ఆ సమయానికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదని టాక్
వచ్చే నెలలో ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందట

Director #KarthikGhattamaneni × #Prabhas × People Media Factory
A new project is expected to launch in 2027, with shooting reportedly progressing simultaneously with #Kalki2898AD Part 2