This indeed was a master class from our dynamic leader @BRSHarish Garu 👏
I am sure the congress MLAs and Ministers grudgingly learned a lot about Irrigation from this able disciple of KCR Garu
ఇది ఆరడుగుల బుల్లెట్టు 🔥🔥
సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి @BRSHarish
In the lines of AIIMS, KCR Garu had conceptualised 4 TIMS (Telangana Institute of Medical Sciences)
The latest visuals of these Govt super specialty institutions across Telangana, stand as a testament to KCR’s commitment to the people of Telangana
KCR’s legacy cannot be erased!
🏥 వైద్యరంగానికి పెద్దపీట వేస్తూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలను మెరుగుపరిచి, జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని స్థాపించి, జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో కొత్త ఆసుపత్రులు, పట్టణ ప్రాంత పేదల కోసం బస్తీ దవాఖానాలను కేసీఆర్ సర్కార్ నెలకొల్పింది.
అంతే కాకుండా.. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో, ఒక బృహత్ ప్రణాళికతో.. హైదరాబాద్ నగరానికి నలువైపులా 1,000 పడకల నాలుగు టిమ్స్ (Telangana Institute of Medical Sciences) ఆసుపత్రులు, వరంగల్ నగరానికే తలమానికంగా 2,200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, 2,000 పడకలతో నిమ్స్ ఆసుపత్రి విస్తరణ పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది.
కేసీఆర్ ఆనవాళ్లు తుడిచేయడం ఎవరి తరం కాదు. ఆరోగ్య తెలంగాణ దిశగా కేసీఆర్ సర్కార్ వేసిన అడుగులు చరిత్రలో నిలిచిపోతాయి. నిర్మాణ దశలో ఉన్న ఈ ఆసుపత్రుల తాజా విజువల్స్ దానికి నిదర్శనం
కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేయకుంటే ఈపాటికే సరికొత్త హంగులతో ఈ ఆసుపత్రులన్నీ ప్రజలకు అందుబాటులోకి వచ్చేవి
ఈ ఆసుపత్రుల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, వైద్య సేవలు ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను
జై తెలంగాణ✊✊
The then BRS Party govt, under the leadership of KCR garu had started the works for a trumpet interchange (Exit 1A) on the Hyderabad Outer Ring Road.
It was planned to help ease congestion and ensure uninterrupted travel connections for motorists moving around Kokapet, Gachibowli and Patancheru.
Though 80% of the works were completed before the Congress came into power and the remaining a year ago, the interchange isn’t opened for public usage due to petty political reasons.
We urge the govt to not delay the opening of the interchange further!