ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా మెగాస్టార్?
ఆంధ్రప్రదేశ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా మెగాస్టార్ చిరంజీవిని నియమించే దిశగా ఏపీ ప్రభుత్వం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
గతంలో గుజరాత్ పర్యాటక రంగానికి అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన తరహాలోనే, ఏపీ ఇమేజ్, టూరిజం ప్రమోషన్ కోసం చిరంజీవిని రంగంలోకి దించాలని ప్రయత్నిస్తున్నారు.
రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం, పెట్టుబడులు , పర్యాటకాన్ని ఆకర్షించడం లక్ష్యంగా ఈ ప్రతిపాదనపై ప్రాథమిక సంప్రదింపులు పూర్తయినట్లు సమాచారం.
ఈ భాగస్వామ్యానికి సంబంధించి త్వరలోనే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
#APBrandAmbassador #MegastarChiranjeevi #AndhraPradesh #APTourism
Inside:
Very encouraging reports are coming in for #KoreanKanakaraju starring #VarunTej.
Varun Tej is said to have nailed both shades of his character, while his comedy track with Satya is emerging as one of the film’s highlights.
The supporting cast’s performances, Merlapaka Gandhi’s entertaining writing and few comedy blocks, along with Thaman’s BGM, are reportedly keep the film engaging
Looks like Varun has finally landed a complete family entertainer after a short break after F2 and F3.
#KoreanKanakaraju - సెన్సార్ నుండి పాజిటివ్ టాక్ 👍
U/A, 2 గంటల 36 నిమిషాలు రన్ టైమ్
ఈ వరుణ్ తేజ్ సినిమా ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ నే నమ్ముకోగా... అదే వర్కవుట్ అయింది అంటున్నారు.
సత్య కామెడీ హైలెట్ ఆట, కొరియా ఎపిసోడ్స్, హీరో గెటప్స్, యాక్షన్ ఎపిసోడ్స్, తమన్ నేపథ్య సంగీతం అదిరాయి అని టాక్..!!
బుకింగ్స్ ఓపెన్... ఆగస్టు 7న విడుదల
ప్రీమియర్లకి ముందే #KoreanKanakaraju పాజిటివ్ వినిపిస్తోంది.
#VarunTej ఎంటర్టైన్ మెంట్ జోనర్ లో మంచి హిట్స్ అందుకున్నారు. ఈ సినిమా కూడా వర్క్ అయ్యేలా ఉంది.
సత్య టైమింగ్ హైలైట్ , వరుణ్ కటౌట్ కి కొరియన్ యాక్షన్ సీక్వెన్స్ లు, తమన్ సంగీతం బాగా కుదిరింది అంటున్నారు.
మొత్తంగా కామెడీ , చివర్లో ఎమోషన్స్ బాగా పండాయట.
lets see…. రేపే ప్రీమియర్స్ !
Congratulations to the amazing team at @SkyrootA on this incredible journey and the success of Vikram-1.
Keep making India proud. Wishing you all many more milestones ahead!
@PawanKChandana@bharathdaka
Varun Tej Korean Kanakaraju can be a Surprise this Week
ఫస్ట్ హాఫ్… సెకండ్ హాఫ్ లో కొన్ని ఎపిసోడ్స్ Hilarious గా వర్క్ అవుట్ అయ్యాయట
Horror + Comedy Genre ఆడియన్స్ Liberal గా ఉంటారు. పని అయితే వరుణ్ తేజ్ కు Much-Needed Hit పడినట్టే
#KoreanKanakaraju