బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ మరియు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నియమితులైన సందర్భంగా @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారిని కలిసిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర.
ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్రకు పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన కేటీఆర్ గారు🌱
ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రైతన్నలు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశ్యంతో ఆయిల్ పామ్ పంటను విస్తృతంగా ప్రోత్సహించాం
నిన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేపాక గ్రామంలో ఆయిల్ పామ్ రైతులతో సమావేశమై వారి స్థితిగతుల గురించి మాట్లాడాను
పూర్తి వీడియో త్వరలో మీ కోసం
@BRSparty@KTRBRS
ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రైతన్నలు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశ్యంతో ఆయిల్ పామ్ పంటను విస్తృతంగా ప్రోత్సహించాం
నిన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేపాక గ్రామంలో ఆయిల్ పామ్ రైతులతో సమావేశమై వారి స్థితిగతుల గురించి మాట్లాడాను
పూర్తి వీడియో త్వరలో మీ కోసం
@BRSparty@KTRBRS
మాజీ ఉపప్రధాని దివంగత బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా..
తెలంగాణ భవన్లో బాబు జగ్జీవన్ రామ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటనను అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ సర్కార్.
@BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారిని,బీఆర్ఎస్ బృందాన్ని హైదరాబాద్ - వరంగల్ హైవే మీద పెంబర్తి వద్ద భారీ ఎత్తున మోహరించి బారికేడ్లు పెట్టి అడ్డుకున్న పోలీసులు.
తెలంగాణ భవన్ నుంచి గన్ పార్క్‌కు బయలుదేరిన @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారిని మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడ్డుకున్న పోలీసులు
తెలంగాణ భవన్ గేటు వద్ద మీడియాతో కేటీఆర్
గన్ పార్క్ వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం.
నేడు మధ్యాహ్నం 3 గం. లకు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ప్రెస్ మీట్
@BRSparty Working President Sri @KTRBRS will address a press meet today at 3:00 PM at Telangana Bhavan.
మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారి తనయుడి వివాహ వేడుకలకు కుటుంబ సమేతంగా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించిన @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRBRS గారు.
ఆదిలాబాద్‌లో జొన్న పంట కొనుగోలు చేయకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న పాండురంగ్ కుటుంబాన్ని పరామర్శించిన @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
♦️ పాండురంగ్ కుటుంబానికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేత.
సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు గారి కుమారుడు చిక్కాల అశ్విన్ రావు ద్వాదశ దినకర్మకు హాజరై అశ్విన్ రావు చిత్రపటానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన @BRSparty ప్రెసిడెంట్ @KTRBRS మరియు మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్లపల్లిలో పానీపూరి తిని అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించిన @BRSparty ప్రెసిడెంట్ @KTRBRS మరియు మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
14 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ ప్రయాణంలో చావునోట్లో తలపెట్టి,ఢిల్లీ పీఠాన్ని కదిలించి,కోట్లాది మంది కలల తెలంగాణను సాకారం చేసిన ఉద్యమ నాయకుడు మన-కేసీఆర్
ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు💐
@BRSparty@KTRBRS@KCRBRSPresident#TelanganaFormationDay