Quotes replies lo Ayyagaru first film business ki shock avatunaru
Asala ah రోజుల్లో అయ్యగారి స్తాయి స్థానం
నెక్స్ట్ మహేశ్ అని టాప్5 లో ఒకరు కిందకి వెళ్తారు అని రక రకాలు... పాపం haters అందరూ ఊపిరి పీల్చుకన్నారు అనుకోండి తర్వాత..🙏🏻😁
తాత పంచిన రక్తం
చెయ్యమంది యుద్ధం.....
తెలుగు సినిమా మొదటి సూపర్ స్టార్ మనవడు
తెలుగు సినిమా గతిని మార్చి ఎవరు చేయని సాహసాలు చేయని హీరో తనయుడు
తన స్థానం పదిలం కానీ సమయం కలిసిరాలేదు
ఆ తరుణం రానే వచ్చింది. #Lenin 🎯 @AkhilAkkineni8@iamnagarjuna