మీ హయాంలో ఏ ఒక్క పనినైనా పూర్తిగా, నాణ్యతతో చేశారా కేటీఆర్ గారు? 'గుడ్డి గుర్రం పండ్లు తోమినట్టు' ప్రజలను మభ్యపెడుతూ కాలం గడిపేశారు. మీ కమిషన్ల కక్కుర్తి వల్ల ప్రాజెక్టులన్నీ కాళేశ్వరం లాగే కుప్పకూలే ప్రమాదంలో పడ్డాయి.
#KTR#KalvakuntlaCorruption#KaleshwaramScam
నోటిఫికేషన్లు రాలేదన్న నిరాశతో ఆత్మహత్య చేసుకున్న యువతికి లింకులు అంటగట్టిన ఈ నీచుడు.. ఈ రోజు మైనర్ అమ్మాయిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నడు..
న్యాయం చెయ్యడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. రాజకీయం లబ్ది పొందడానికి చూస్తున్నడు
తీవ్ర స్థాయికి చేరిన హరీశ్ కేటిఆర్ విభేదాలు…
తీవ్ర అసమ్మతిలో మాజీ మంత్రి హరీశ్ రావు..
మొన్న జీవన్ రెడ్డి చేరిక సభకి హరీష్ రావు గైర్హాజరు..
నేడు వరంగల్ కేటిఆర్ సభలో ఎక్కడా కనిపించని హరీష్ ఫోటోలు..
కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం కేసీఆర్ తాపత్రయం..
ఎక్కడ హరీష్ అడ్డు వస్తాడో అని పొమ్మనలేక పొగ పెడుతున్న కేసీఆర్ కేటిఆర్..
నేడు వరంగల్ సభకి కూడా హరీష్ ను ఆహ్వానించకుండా కేటిఆర్ ఒక్కడే సభ పెట్టాడు..
ఇదంతా చూసి, పార్టీ నుండి భయటికి వచ్చే ఆలోచనలో హరీష్ ఉనట్టు విశ్వసనీయ సమాచారం..
హరీశ్ ని పక్కన పెట్టి ముందుకు వెళ్తున్న కేసీఆర్ కేటిఆర్ కి భారీ షాక్ తగలనుందా లేదా చూడాలి…
@BRSHarish
అధికారం శాశ్వతం కాదనే
అందినకాడికి దోచుకున్నరా?
మీ పాలనలో ప్రజల బతుకులు
మారలేవు గనుకనే ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నరు..
పరిపాలన చేతగాని మీరు
కాంగ్రెస్ కు ఓటేసినందుకు ప్రజల్ని నిందిస్తారా?
వరుసగా ఓడుతున్నా
మీ బుద్ధి మారదా డ్రామా రావు!!
#brsparty#ktr
కన్నతల్లి ఆవేదనపై
కేటీఆర్ అహంకారం!
"ముగ్గురు పిల్లలతో బాధపడుతున్నాను" అని
ఓ తల్లి మొరపెట్టుకుంటే..
"నాకోసం కన్నావా?" అని
స్టేజీ మీద వెక్కిరించిన కుసంస్కారం
అధికార గర్వంతో కళ్లు నెత్తికెక్కిన కేటీఆర్..
తెలంగాణ ఆడబిడ్డలు నిన్ను క్షమిస్తారా?
#brsparty#ktr
ఇదేనా బీఆర్ఎస్ మహిళా సాధికారత?
సెలబ్రిటీల బెడ్రూమ్ రూమ్లోనూ నిఘా..
సినీ నటుల ఫోన్లను ట్యాప్ చేయించి,
వారి వ్యక్తిగత జీవితాలతో చెలగాటమాడిన
'సైకో' పాలన
అధికార బలంతో ఆడబిడ్డల
ప్రైవసీని బజారున పడేసిన సంస్కృతి
#brsagainstwomen#brsparty#ktr
మహిళా ద్రోహి బీఆర్ఎస్
మొదటి ఐదేండ్ల పాలనలో
ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి
ఇవ్వని సన్నాసులు!!
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని
ప్రగతి భవన్ గోడల మధ్య నొక్కిపెట్టారు!!
#brsagainstwomen#Brsparty#Gulabidongalu
బీఆర్ఎస్లో ముసలం
ట్రబుల్ షూటర్కే ట్రబుల్!
గులాబీ పార్టీలో హరీశ్ రావు వర్సెస్ కేటీఆర్ అండ్ టీమ్
జగిత్యాల సభరోజే ఢిల్లీకి హరీశ్
#Brsparty#Ktr#Harishrao
పదేండ్లలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను
మొత్తం బుల్డోజ్ చేసింది మీరు కేటీఆర్!
ప్రభుత్వ భూములను కబ్జాపెట్టి
సగం హైదరాబాద్ను
మీ గులాబీ నేతలే చెరబట్టిన్రు
కబ్జా కోరలనుంచి హైదరాబాద్కు విముక్తి కల్పించి
డెవలప్ చేస్తుంటే ఓర్వలేక పిచ్చివాగుడు వాగుతున్నరా?
#Brsparty
లక్షల కోట్లు మింగి కూలే కాళేశ్వరం కట్టింది మీరు హరీషూ?
ఇప్పుడేమో సుద్దపూస లెక్క మోటార్ల నిర్వహణపై మంత్రిగారికి
లేఖ రాస్తరా?
అప్పుడే మీ పని మీరు
సక్కగ ఎలగబెడితే
అయిపోవుగదా?
#Harishrao#Brsparty