నాలోని అభిమానిని తట్టి లే���ింది మీరే..నాకు ఊహ తెలిశాక చుసిన మొట్టమొదటి హీరో మీరే..ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. I wish you a very Happy 60th Birthday Babai. జై బాలయ్య ! #HappyBirthdayNBK
In the interest of public safety,NTR & Kalyan Ram will not be visiting the NTR Ghat tomorrow. They will be offering their respects & prayers to Swargeeya Nandamuri Taraka Ramarao Garu at home. This is to prevent gathering of crowds which is against govt Covid19 lockdown norms