కూటమి ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రులు నిర్లక్ష్యానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. సిబ్బంది నిర్లక్షంతో రోగులు మరణిస్తున్నా సమాధానం చెప్పేవారు లేరు. కనీసం మృతదేహాలను తరలించేందుకు మహాప్రస్థానం వాహనాలు కూడా అందుబాటులో ఉండటం లేదు. స్ట్రెచ్చర్, వీల్ ఛైర్ లు కావాలన్నా, పోస్టుమార్టం జరగాలన్నా, టెస్టుల కోసమైనా వైద్య సిబ్బందికి లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి. అధికారులు దీనిపై ఎందుకు దృష్టిపెట్టడం లేదు?
-మల్లాది విష్ణు గారు, మాజీ ఎమ్మెల్యే
A Huge Pre Release Business of Nearly 140 CR in Telugu States & #PEDDI Completes it within 10 days by the end of Today 🔥
Mr Boxoffice is Running Riot at the Boxoffce Game in Style 🥁🥁
Entering Profits Zone from Day 11 (Tomorrow).
Blockbuster director @BuchiBabuSana receives all the love for #Peddi from the audience ❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/EMhY3eMGKq
#PEDDI in cinemas NOW 💥