రాజకీయ గొడవలు గెలిచింది ఎవరో చరిత్ర చెప్పొచ్చు… కానీ ఓడిపోయింది మాత్రం సామాన్య ప్రజల జీవితాలే.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని ప్రజలు దశాబ్దాల పాటు కాంగ్రెస్–తెలుగుదేశం రాజకీయ పోరాటాల మధ్య నలిగిపోయారు.
ఆ రోజుల్లో రాజకీయ ఆధిపత్యం కోసం జరిగిన హింస, గుండాయిజం, రౌడీయిజం… దానికి ప్రతిఘటించేందుకు జరిగిన పోరాటాలు… చివరకు ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చాయి.
ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, కడప, కర్నూలు ప్రాంతాలు అభివృద్ధి పరంగా కూడా ఎన్నో సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయాయి.
ఒక తరం ప్రశాంతమైన జీవితం కోసం ఎదురు చూసింది… మరో తరం ఆ రాజకీయ వైషమ్యాల గాయాలతో పెరిగింది.
కాలం గడిచింది. పరిస్థితులు మారాయి. ప్రజలు గతాన్ని మరిచి ప్రశాంతంగా జీవించాలని కోరుకున్నారు.
కానీ 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ రాజకీయ కక్షలు, దాడులు, గొడవలు రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించాయని విమర్శలు వచ్చాయి.
రాజకీయాలు ప్రజల జీవితాలను నిర్మించాలి…
కుటుంబాలను నాశనం చేయకూడదు.
అధికారం శాశ్వతం కాదు… అలాగే రాజకీయ హింసలో కోల్పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా??? రావు కదా.
అందుకే ఈ రాష్ట్రానికి కావాల్సింది కక్షల రాజకీయాలు కాదు…
శాంతి, అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, భవిష్యత్తు.
జీవితంలో ఏ రాజకీయ నాయకుడైనా అధికారంలోకి రావచ్చు…
కానీ ప్రజల జీవితాల్లో మళ్లీ హింసను తీసుకొచ్చే రాజకీయాలకు మాత్రం చోటు ఉండకూడదు.
ఆంధ్రప్రదేశ్‌కు ఇక గొడవలు కాదు… ప్రశాంతత కావాలి.
కక్షలు కాదు… అభివృద్ధి కావాలి. ❤️
I support #ReservationHataoAndolan 100%.
But that doesn't means I support Congress or SP.
We vote BJP because it’s the only party left that still stands with Hindus.
But that doesn’t mean we shut our mouths and clap for everything they do.
Reservation is a problem.
We will question the government.
We will protest.
We will demand reforms.
And we won’t stop.
Everyone knows no party will remove reservation overnight, they’re all scared of losing votes.
But that doesn’t mean we stay silent like fools.
Our vote is not a blank cheque.
Support does not mean surrender.
We can vote BJP and still call out BJP when they’re wrong.
We support what is right.
We fight what is wrong.
And on reservation, we are not backing down.
ఒకే ఇంట్లో ముగ్గురు వ్యక్తులు టీచర్ ఉద్యోగాలు సాధించిన అరుదైన ఘనత ఇది.
సీనియర్ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక టీచర్ ఉద్యోగం, నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరో టీచర్ ఉద్యోగం, ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి హయాంలో మరో టీచర్ ఉద్యోగం పొందారు.
మూడు తరాలుగా విద్యారంగంలో ఉద్యోగాలు సాధిస్తూ, ఉపాధ్యాయ వృత్తితో సమాజానికి సేవ చేస్తున్న ఈ కుటుంబానికి అభినందనలు.
టీచర్ ఉద్యోగం అంటే కేవలం ఉపాధి కాదు… భావితరాలను తీర్చిదిద్దే బాధ్యత.
#VemireddyPrashanthiReddy #KovurMLA
#TeachersVersusYSRCP
#MegaDSC
#DSCFakesByYCP
మార్గదర్శి వ్యవహారంలో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన చారిత్రాత్మక తీర్పు నిజయితీకి దక్కిన మహోన్నత విజయం.
శ్రీ రామోజీరావు గారు హిమాలయమంత ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఆ నిందారోపణలను ఎదుర్కొని, సుదీర్ఘ న్యాయపోరాటాన్ని చేసారు. అంతిమంగా ధర్మమే గెలిచింది.
All GC people.
Request all of you to post about antireservation-UGC protest at Jantar Mantar on your respective timelines.
Share all videos, across all social media platforms!
Media has blacked us out.
But you make sure our voice reaches everyone.
#21AugReservationHataoAndolan