CPS ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ మంజూరీ చేసిన మీరు CPS రద్దుచేసి దేశానికి దిక్సూచి గా నిలవాలని, సెప్టెంబర్ 1 వ తేదీ పెన్షన్ విద్రోహ దినాన్ని , పెన్షన్ సాకారమైన దినంగా మార్చాలని TRTF పక్షాన కోరుతున్నాం
#Restore Old Pension
@TelanganaCMO@trsharish@TelanganaCS