ఒకప్పుడు హిట్ లేకపోయినా వరుస ఫ్లాప్స్ పడుతున్న సరే ఆ తరువాత వచ్చే సినిమాకి భీభత్సమైన క్రేజ్ & హైప్ ఉండేది.... అసలు @PawanKalyan సినిమా అంటేనే అదొక చరిత్ర హిట్ అయిన ఫ్లాప్ అయిన...... ప్లీజ్ ఆ Era ని మళ్ళీ వెనక్కి తీసుకు రండి 🙏🥺
పక్క Fandoms నుంచి ఎలెవేషన్స్ వచ్చేవి ఒకప్పుడు 🙂
Virat Kohli in the ODI series against South Africa:
- 302 runs.
- 151 average.
- 117.05 strike rate.
- 2 hundreds.
- 1 fifty.
THE KING IS RULING LIKE HE ALWAYS USED TO IN ODI CRICKET…!!! 🐐
ఎన్నో పోరాటాలు .... ఎన్నో అవమానాలు....
సొంత వాళ్ళే ముందుకు రాలేదు...రెండు చోట్ల ఓడిపోయాడు....అన్ని అధిగమించి ఎవ్వరూ చేయలేనంత ఘనత సాధించాడు
Truly inspirational journey 🥺❣️❣️
#TelanganaLovesPawanKalyan