@AnilRavipudi ur are right bhayya!!!
Thara tharalu ga natina banisatvapu pokadalu ala exhibit chesthu untaru… behave maturely. He is a human being like any other why such cheap behaviour anduke vallu evarni lekka cheyyaru
@Kadirodu_Offl Cinema bagundadu devide talk movie
UK acting lo variation ledu … theatres in case unna full ayyevi kadu
Idi rescue cheyyataniki Jayam theme tho dimparu kani Jayam laaga click kaledu
@Krish14535@Balayya_Garu@YSRCParty Avi run avvalanna water kavali ga tammudu
Already water leka Vizag Vasulu road la meeda unte DC ki water ekkadnundi vasthadi
Don’t ask to use ocean water 😂😂😅😅
@Abhiram93340392 Telugu industry lo oka batch untadi valla fans Ela untarante evadi kanna pedda hit ochindante Valle valla target vallani negativity chesi munchenthavaraku nidraporu adi oka Suman Kavochu Uday Kiran Kavochu Karthikeya Prabhas & Tammudi lanti Raviteja ni kuda vadalaru 🙄🙏🏻🐍🚨🚨
Most No of 50cr+ share movies from TFI senior heroes
#Balayya - 6 (Single handed)👑
Chiru - 4 ( Solo - 2)
Venky mama - 3 ( solo -2 )
Nag - 0
Clear dominance from #NBK 🦁
Complete mass movies valla 100cr late ayina, Still 50cr+ shares list lo
Balayya >>> chiru+ venky+ Nag 😳🔥
చెన్నైకి చెందిన D జోసెఫ్ అనే ఆటో డ్రైవర్ ఒక హాస్పిటల్ దగ్గర ఓ బిడ్డ తల్లిని ఎక్కించుకున్నాడు. ఎక్కిన కాసేపటికి మహిళ వద్ద ఉన్న ఒకటిన్నరేళ్ల చిన్నారి విపరీతంగా ఏడుస్తుండటం గమనించాడు. అయితే పాప ఏడుస్తున్నా, తల్లి అని చెప్పుకుంటున్న ఆ మహిళ మాత్రం చాలా ప్రశాంతంగా, ఏమాత్రం ఆందోళన లేకుండా ఉండటాన్ని గమనించి అనుమానం వచ్చి, తన మనసుని నమ్మి తిన��నగా అదే హాస్పిటల్ దగ్గర ఉన్న సెక్యూరిటీ పోలీసుల దగ్గరికి ఆటోని పోనిచ్చాడు. అప్పటికే బిడ్డను పోగొట్టుకున్న తల్లి గుండెలు బాదుకుంటూ ఉందట.
జోసెఫ్ ఇచ్చిన క్లూ సహాయంతో ఆ మహిళ ఆ బిడ్డను అపహరించినట్లు, లోతుగా దర్యాప్తు చేసి తమిళనాడు వ్యాప్తంగా సాగుతున్న ఒక పెద్ద చట్టవిరుద్ధ పిల్లల దత్తత, అక్రమ రవాణా ముఠాను పట్టుకున్నారు. జోసెఫ్ చేసిన ఈ ధైర్యవంతమైన పని వల్ల ఆ చిన్నారితో పాటు మొత్తం 11 మంది పిల్లలను ట్రాఫికర్స్ నుండి రక్షించి, వారి అసలైన తల్లిదండ్రుల వద్దకు చేర్చగలిగారు. సమాజంలో ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా నిలిచిన డి. జోసెఫ్ నిజమైన హీరోగా ప్రశంసలు అందుకున్నారు .జోసెఫ్ కి భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలను ప్రసాదించాలని అలాంటి సిసలైన మగాళ్లని గల్లీకి ఒకడినైనా ఇవ్వాలని దేవుడిని కోరుకుందాం 🙏
సేకరణ
రాజకీయ నాయకులు కోట్లు దోచుకుంటారు ఎలాంటి చర్యలు ఉండవు, పన్నులు కూడా ఉండవు. కానీ నిజాయితీగా సంపాదించే మధ్యతరగతి వ్యక్తి మాత్రం సంపాదించిన దానిపై పన్ను, ఖర్చు చేసిన దానిపై పన్ను, చివరికి పన్నుపై పన్ను కడుతూనే ఉంటాడు
— భారత్ 2026.
#India