After many many years, going to a theatre tonight to watch one of my favourite actors @NameisNani and the talented young director @odela_srikanth in “The Paradise”
సినిమాలో గుర్తింపు లేని కాకులకు గుర్తింపునిచ్చిండు..
బయట అస్తిత్వం కోసం అరవై ఏళ్లు పోరాడిన ప్రజలకు తెలంగాణ బిడ్డలమనే అస్తిత్వాన్ని ఇచ్చిండు.
#Paradise#TheParadise
కేసీఆర్ పాటలు పెట్టారు అని డీసీఎం వ్యాన్ ను పోలీసులు ఆపారు... ఆపి వ్యాన్ లో వెనుక సివిల్ లో ఉన్న ఒక పోలీసును ఎక్కించి కేసీఆర్ పాటలు పెట్టకుండా ఆపారు... కానీ పిల్లలు తమ నోటితో కేసీఆర్ పాటలు పాడుతూ పోలీసులకు షాక్ ఇచ్చారు 😎🔥
I resigned from Anthropic today. I spent the last three years doing pretraining research at both OpenAI and Anthropic. Neither company is acting responsibly. They are racing straight to self-improving superintelligence and gambling with our lives. More thoughts below.
ముగిసిన కాళేశ్వరం ఎత్తిపోతలు!
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన #నంది, #గాయత్రి పంప్‌హౌస్‌ల మోటార్లను నిన్న రాత్రి ఆఫ్ చేశారు.
ఎల్లంపల్లిలో వరద ప్రవాహం లేకపోవడంతో పంపింగ్‌ను నిలిపివేశారు.. మొన్నటి వరకు ఎల్లంపల్లి ప్రాజెక్టే మొత్తం తెలంగాణను కాపాడుతుందన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం కలరింగ్.
13 రోజుల పాటు ఎత్తిపోసిన నీళ్లు 15 టీఎంసీలే.
ఇంకా 70 టీఎంసీల లోటుతో కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లు ఉన్నాయి.
రిజర్వాయర్ల ప్రస్తుత నిల్వలు: 12-08-2026
మిడ్ మానేరు - 21.8 / 27.5 టీఎంసీ
లోయర్ మానేరు - 9 / 24 టీఎంసీ
మల్కపేట - 1.29/3 టీఎంసీ
అన్నపూర్ణ - 1.5 / 3.5 టీఎంసీ
రంగనాయక సాగర్ - 0.9 / 3 టీఎంసీ
మల్లన్న సాగర్ - 13.7 / 50 టీఎంసీ
కొండపోచమ్మ - 6.3 / 15 టీఎంసీ
నృసింహ సాగర్ - 0.52 / 11.39 టీఎంసీ
శ్రీరాంసాగర్- 43.3/80 టీఎంసీ
పై రిజర్వాయర్లలో ఉన్న లోటు భర్తీ కావాలంటే మేడిగడ్డ నుండి పంపింగ్ చేస్తేనే అవుతుంది.
ప్రస్తుతం ఎల్లంపల్లి 14 టీఎంసీల నీరు నిల్వ ఉంది 4,000 క్యూసెక్కుల ప్రవాహం నమోదు అవుతుంది.
మేడిగడ్డ వద్ద 74,000 క్యూసెక్కుల ప్రవాహం నమోదు అవుతుంది.
తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన విషయం
మేడిగడ్డ దగ్గర వస్తున్న ప్రవాహాలను ఎవరి ప్రయోజనాల కోసం వదిలి పెడుతున్నారో?