One of the worst drought prevailing across vast areas of #AndhraPradesh state. This was so far the most inactive period for me in ever since I started weather blogging. Some districts like Godavari has piled up a large deficit rains of -60%+ which is very bad. Please save water.
సిరిసిల్ల నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. #TelanganaRising2047
రాజీనామా అనేది చిన్న అంశం..ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడు
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం లేదని తెలుపుతున్న కేంద్ర ప్రభుత్వ వర్గాలు
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది చిన్న అంశమని, దానికి బదులు NTAలో ఉన్న 47 మంది సిబ్బందిని తొలగించి వ్యవస్థను ప్రక్షాళన చేయాలని నిర్ణయించిన కేంద్రం ప్రభుత్వం
महान स्वतंत्रता सेनानी 'लोकमान्य' बाल गंगाधर तिलक की जयंती पर विनम्र श्रद्धांजलि।
अपने ओजस्वी विचारों से उन्होंने जन-जन के मन में स्वाभिमान और पूर्ण स्वराज की भावना को सुदृढ़ किया।
उनका त्याग, संघर्ष व राष्ट्र के प्रति समर्पण भाव आने वाली पीढ़ियों के लिए सदैव प्रेरणास्रोत रहेगा।
Harsh a NEET aspirant just took all the spokespersons to the cleaners during the reservation debate. Everyone went silent.
It's good to see that almost every news channel is now discussing the reservation issue. The debate must continue.
`స్వరాజ్యం నా జన్మహక్కు... దానిని సాధించి తీరుతాను` అనే నినాదంతో యావత్ భారత జాతిని స్వాతంత్ర్యోద్యమ బాటలో నడిపించిన మహనీయుడు లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గారు. ప్రజల్లో ఆత్మగౌరవాన్ని, చైతన్యాన్ని మేల్కొలిపి, బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా ఆయన సాగించిన రాజీలేని పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకం. నేడు బాల గంగాధర్ తిలక్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు.
అణగారిన వర్గాల ఆవేదనను అక్షరాల్లో ఆవిష్కరించి, సమానత్వం, ఆత్మగౌరవం, మానవీయ విలువల కోసం తన చివరి శ్వాస వరకు అక్షర పోరాటం సాగించిన మహాకవి గుర్రం జాషువా గారు. కాలం మారినా ఆయన ఆలోచనలు, ఆయన సాహిత్యం సమాజానికి చైతన్యాన్ని, సమానత్వానికి స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. గుర్రం జాషువా గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు.
‘दुश्मन की गोलियों का हम सामना करेंगे, आजाद ही रहे हैं, आजाद ही रहेंगे’ के उद्घोषक, महान क्रांतिकारी चंद्रशेखर आजाद की जयंती पर विनम्र श्रद्धांजलि।
उनका जीवन हम सभी को राष्ट्रहित में कर्तव्यपथ पर अग्रसर रहने की सदैव प्रेरणा प्रदान करता रहेगा।
🚨 DEEPFAKE VIDEO ALERT!
Pakistani propaganda accounts are circulating a video of Prime Minister @narendramodi featuring fabricated statements that he never made regarding the protest in Delhi.
#PIBFactCheck:
❌ This is an '#AI-generated deepfake video' shared to mislead the public.
✅ Prime Minister Narendra Modi did NOT make any such statement.
🔗 Watch the original, unedited video here:
https://t.co/HPLSLy8Rj0
🔴 Stay alert and report suspicious content related to the Government of India to @PIBFactCheck:
📱 WhatsApp: +91 8799711259
📧 Email: [email protected]@PMOIndia@DDNewslive@airnewsalerts@PIB_India@MIB_India
🙏 Sacred Pavitramala Samarpana was offered to Sri Venkateswara Swamy at Tirumala Temple ahead of the annual Pavitrotsavam. The ritual signifies purification, devotion, and seeking divine forgiveness for any inadvertent omissions in temple worship.
Govinda! Govinda! ✨
#Tirumala
480 Pakistan-based social media handles involved in coordinated misinformation campaigns were identified and blocked.
Delhi Police appeals to students and youth to be wary of such foreign accounts spreading rumours to mislead the situation.
@LtGovDelhi#DPUpdates
France has become the first EU country to ban social media access for under 15 year olds. National Assembly passed a Bill on Tuesday evening that will prevent children using platforms such as TikTok and snapchat. The Bill also bans the use of mobile phones in high schools.