#WATCH | Hyderabad, Telangana | BRS Working President KT Rama Rao says, "Today the government failed completely. Today, their ministers objected and interrupted, but Harish Rao Ji replied to everything. Whatever allegation was made against us, he gave a befitting reply, and it is hoped that today the Telangana farmer got complete clarification that there was no mistake on our part. It was just an accident, which, if they (government) wanted, they could have already made it fully functional again by taking action and repairing it. But they have only one motive, to defame KCR and BRS party. We will also fight legally and politically. As a party, we will sit and decide how to break this conspiracy..."
నరం లేని నాలుక అబద్దాలు చెప్తది..
కానీ నీళ్లు నిజాలే చెప్తాయి..
రైతుల క'న్నీటి' గోసని తీర్చిన బాపు @KCRBRSPresident గారి మీద, కాళేశ్వరం మీద కుట్రలు చేస్తే తెలంగాణ ప్రజలే తగిన బుద్ది చెప్తారు ఖబర్దార్🫵🔥
ఈ మూడడుగుల ముఖ్యమంత్రికి భయపడేది లేదు.
ఒక్కసారి ప్రజల్లోకి వచ్చి చూడమను మా కర్షకుల కష్టాలు అర్థమైతయ్.
ముమ్మాటికీ వ్యవసాయాన్ని భ్రష్టుపట్టిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే.
Not everyone needs the same depth on every topic.
MaxLearn assigns Custom Learning goals per employee based on role risk—what’s critical for their job, today. Where would risk-based learning move the needle fastest in your org?... https://t.co/EGATBGrfTP
#PerformanceEnablement
ఇదేనా కాంగ్రెస్ మార్పు పాలన?
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగధామునిపల్లిలోని గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందున్న ట్రాన్స్ఫార్మర్ పాడై 15 రోజులవుతున్నా మరమ్మత్తు చేయించని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన.
కరెంట్ లేక, వరి నారు ఎండిపోకుండా బిందెలతో నీళ్లు పోస్తున్న రైతులు.
అన్నం పెట్టే అన్నదాతలంటే నీకు ఎందుకంత కోపం రేవం.. తూ?
Microlearning with MaxLearn: Let your people drive. We’ll guide the way!
Great trainers don’t lecture. They guide the journey.
Inspired by Bruner’s teaching philosophy, MaxLearn shifts trainers from talkers to facilitators. https://t.co/crjw9YRkuu
#LearningFacilitation
కాళేశ్వర జల సాక్ష్యాలు.. 🌊
మల్లన్న సాగర్, రంగ నాయక్ సాగర్ నుంచి ఇబ్రహీంపూర్, బంజేరుపల్లి చెరువుల్లోకి చేరిన కాళేశ్వరం నీళ్లను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు
మండు వేసవిలో మత్తడి దుంకిన నంగునూర్ మండలం, ఘన్పూర్ చెక్ డ్యామ్ వద్ద కేసీఆర్, హరీశ్ రావుకు జలాభిషేకం
#KCR #HarishRao #BRSParty
కాంగ్రెస్ అంటేనే నిర్లక్ష్యం!
రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కేవలం ఒక్క సంవత్సరంలోనే కుప్పకూలిన కొత్తగూడెం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టు, నల్గొండ జిల్లాలోని సుంకిశాల రిటైనింగ్ వాల్, SLBC టన్నెల్ ప్రాజెక్టులు.
రాజకీయ ప్రయోజనాలే తప్ప, ప్రజా ప్రయోజనాలు పట్టని కాంగ్రెస్!
రైతుబంధు/భరోసా ఎగొట్టినందుకు రైతు పండుగలా?
కల్లాల్లో వడ్లు కొననందుకు రైతు పండుగలా?
రుణమాఫీ పేరుతో రైతన్నలని దగా చేసినందుకు రైతు పండుగలా?
బోనస్ బోగస్ చేసినందుకు రైతు పండుగలా?
పండుగలా ఉన్న వ్యవసాయాన్ని దండగ చేసినందుకు రైతు పండుగలా?
ఊళ్ళల్లోకి వస్తే రైతన్నలు మీకు పెద్ద పండుగ చేయడం మాత్రం గ్యారెంటీ🔥