ఇప్పటికైనా అటెన్షన్ కోసం పాకులాడే జర్నలిస్టులు, సామాజికవేత్తలు అని చెప్పుకునే స్వయంప్రకటిత మేధావులు ఇలాంటి అబద్ధాల మీద కథలు అల్లడం మానేసి నిజంగా జరిగే కబ్జాలపై, భూదోపిడిలపై మాట్లాడితే సమాజానికి కాస్తైనా మంచి చేసినవారు అవుతారు.
గత ప్రభుత్వ హయాంలో సనాతన ధర్మంపై అనేక కుట్రలు. అదే పనిగా దూషించారు, పదే పదే దాడి చేశారు.
దురుద్దేశంతో సనాతన ధర్మంపై, హిందూ మతంపై చేసే కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టడం అనివార్యం.
గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు తన భుజానికి జరిగిన శస్త్ర చికిత్సకు అయిన ఖర్చు మొత్తం సొంత నిధుల నుంచే వెచ్చిస్తున్నారు.
ఆపరేషన్ తోపాటు ప్రయాణానికి అయ్యే ఖర్చులు మొత్తం స్వయంగా భరిస్తున్నారు. గతంలో ముక్కుకి జరిగిన శస్త్ర చికిత్స సైతం సొంత నిధులతోనే చేయించుకున్నారు.
రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తినప్పుడు చికిత్సకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం నుంచి పొందే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజాధనాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించకూడదన్న స్వీయ నిబంధనను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాటిస్తున్నారు.
Sri @PawanKalyan Garu has always stood with women, supporting their aspirations and working tirelessly for their empowerment and well-being.
#JSPStandsWithWomen
గిరిజన ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన నాయకులు శ్రీ @PawanKalyan గారు, ఆయన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు - కేంద్ర సహాయ మంత్రి శ్రీ @PemmasaniOnX గారు.
రాష్ట్ర వ్యాప్తంగా నగరవనాలు, ఎకో పార్కులు వర్చువల్ గా ప్రారంభిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
Live Link: https://t.co/j7pOeGzfwN
"నేను కులం గురించి మాట్లాడితే కులాల్ని కలపడానికే మాట్లాడతాను తప్ప విడగొట్టి రాజకీయం చేయడానికి కాదు. నా కోరిక దేశంలో ఒక రోజు BC, SC, ST అని వేర్వేరు హాస్టల్స్ కాకుండా పిల్లలందరూ ఒకే హాస్టల్ లో ఉండే పరిస్థితి రావాలి"
#JSPForNewAgePolitics
“పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!”
నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను “𝙉𝙚𝙬 𝘼𝙜𝙚 𝙈𝙚𝙜𝙖𝙎𝙩𝙖𝙧” అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉంది. తన కృషి, అంకితభావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరం.
ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@narendramodi@republic@AlwaysRamCharan