ఎన్నో సంవత్సరాలుగా తాటి చెట్లు ఎక్కి జీవనాన్ని కొనసాగిస్తున్న గౌండ్ల జీవితాన్ని నాశనం చేస్తున్న రియల్ వ్యాపారులు... ఏలాంటి పర్మిషన్ కూడా లేకుండా తాడి చెట్లను కొట్టేస్తూ గౌడ్స్ యొక్క జీవన వృత్తిని నాశనం చేస్తున్నారు అని @Eatala_Rajender అన్న 🙏 గారు మద్దతు తెలపడం జరిగింది
70+ years Pedda Manishi Eeshwaramma Yadav ni Ammana Boothulu thittinattu ankuntunnava ??.
Bro cultureless party Meedhi..
Izzath unna Party Maadhi..
Both are not Same bro @IYCTelangana
అపర గౌరీ మాత, సకల శక్తి సమేత బతుకమ్మ.
మనకు బతుకునిచ్చే తల్లి, మనల్ని బతికించే తల్లి.. ప్రకృతిలో పరాశక్తిని దర్శించే పారమార్థిక పండుగ బతుకమ్మ.
ఆ చల్లని తల్లి చూపు మనపై వర్షించాలని, అందరి కుటుంబాలు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ తల్లిని ప్రార్థిస్తూ…
హిందూ బంధువులకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
#Bathukamma
I’m Back to my Party 💐🪷🪷
తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @N_RamchanderRao అన్నగారు మరియు ఆదిలాబాద్ ఎమ్మెల్యే శ్రీ @PayalShanker_ అన్న గారికి సమక్షంలో తిరిగి పార్టీలో చేరటం జరిగింది
భారత్ మాతాకీ జై ✊🚩🪷