ఈ ఆదివారం 23వ తేదీన శ్రీశైలం మల్లికార్జున సన్నిధికి గౌరవనీయులైన. శ్రీమతి. డాక్టర్. బైరెడ్డి శబరి గారు పాదయాత్ర. శ్రీశైలం శివయ్య ఆశీస్సులు పొందాలని కోరుతూ
మీ:
మాస్టర్ ఎం బి రాంబాబు నాయుడు
*💐💐💐💐💐💐💐💐💐💐మన నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ శ్రీమతి బైరెడ్డి శబరమ్మ గారికి ఆస్ట్రేలియా విక్టోరియన్ పార్లమెంట్ సమావేశాలకు ఆహ్వానం అంది అరుదైన గౌరవం దక్కిన సందర్భంగా వారికి నా హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు*
ఇట్లు
మాస్టర్ ఎం.బిరాంబాబు నాయుడు
80 బన్నూరు గ్రామం