The last Sarpanch Of Patancheru. Son Of Lion M. Jaipal Mudiraj. Best Sarpanch Award Holder. Following Service-Oriented Politics . #BRSsupporter#MDRfoundation
● స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల లో పాల్గొన్న #BRS రాష్ట్ర నాయకులు మాదిరి దేవేందర్ రాజు గారు.
● సెల్ఫీ విత్ తిరంగా ��ార్యక్రమంలో భాగంగా MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సెల్ఫీ బూత్ ను ప్రారంభించిన దేవేందర్ రాజు గారు.
● స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల లో పాల్గొన్న #BRS రాష్ట్ర నాయకులు మాదిరి దేవేందర్ రాజు గారు.
● సెల్ఫీ విత్ తిరంగా కార్యక్రమంలో భాగంగా MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సెల్ఫీ బూత్ ను ప్రారంభించిన దేవేందర్ రాజు గారు.
● ఉమ్మడి సంగారెడ్డి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సత్తన్న గారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికైన శ్రీ కుర్రా సత్యనారాయణ గారికి హార్దిక శుభాకాంక్షలు 💐. @TelanganaCMO
#KargilVijayDiwas కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా.. దేశ సమగ్రత, భద్రత కోసం వీర మరణం పొంద���న సైనికులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము. #KargilVijayDiwas2023
సీఎం శ్రీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు. కొత్త ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను రూపొందించి,స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల్లోని లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం. @TelanganaCMO@BRSHarish@BRSparty