🌾 రైతు నేస్తం కార్యక్రమం – ఎపిసోడ్-93 🌾
తేది : 26.05.26
🌱 ఈ కార్యక్రమంలో గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు పాల్గొని, పంట అవశేషాల దహనం వల్ల నేల సారం తగ్గడం, పర్యావరణ కాలుష్యం పెరగడం, జీవవైవిధ్యానికి నష్టం కలగడం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. 🌱
🚜 రైతులు పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలిపి సేంద్రియ పదార్థాన్ని పెంచాలని సూచించారు. అలాగే భూమిలో కలియదున్నడానికి అవసరమైన వ్యవసాయ పరికరాలను వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా రైతులు సబ్సిడీపై పొందాలని తెలియజేశారు. 🚜
🌿 వ్యవసాయ శాఖ APC మరియు వ్యవసాయ కార్యదర్శి శ్రీ సురేంద్ర మోహన్, ఐ.ఏ.ఎస్ గారు పాల్గొని, వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతులు, మట్టి ఆరోగ్య పరిరక్షణ, ఆధునిక యంత్రాల వినియోగం, వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ నిర్వహణ వంటి అంశాలపై రైతులకు మార్గదర్శనం చేశారు. 🌿
👨🌾 పంట అవశేషాల దహనం ప్రభావాలపై రైతులు తమ అనుభవాలను పంచుకోగా, శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ అధికారులతో పరస్పర చర్చ జరిగింది. రైతులు అడిగిన ప్రశ్నలకు నిపుణులు సమగ్ర సమాధానాలు అందించారు. 👨🌾
🐄 వేసవిలో పశువులలో అధునాతన ఉష్ణ నిర్వహణ పద్ధతులపై డా. చి. సత్యనారాయణ, ప్రొఫెసర్ & యూనివర్సిటీ హెడ్, వెటర్నరీ మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం, వెటర్నరీ సైన్స్ కళాశాల, రాజేంద్రనగర్ గారు రైతులకు అవగాహన కల్పించారు. పశువులను అధిక ఉష్ణోగ్రతల నుండి రక్షించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు నిర్వహణ పద్ధతులపై సూచనలు అందించారు. 🐄
🌾 ఈ కార్యక్రమంలో పీజేటీయూ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొని తమ సూచనలు మరియు అభిప్రాయాలు తెలియజేశారు. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులకు సమయానుకూల సాంకేతిక పరిజ్ఞానం అందిస్తూ వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు వ్యవసాయ శాఖ కృషి చేస్తోంది. 🌾
@GopiB_IAS
#RythuNestham #AgricultureDepartment #Telangana #FarmersWelfare #PJTAU #StubbleBurning #SustainableAgriculture #HeatManagement
బ్యాంకర్ల నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. డిసిసి సమావేశానికి చైర్మన్ గా జిల్లా కలెక్టర్ , కొన్వీనర్ గా లీడ్ బ్యాంక్ మేనేజర్ వ్యవహరించారు.
📅 23-12-2025 | రైతు నేస్తం కార్యక్రమం
వ్యవసాయ సంచాలకులు @GopiB_IAS డా. బి. గోపి ఐఏఎస్ గారు
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు
👉 యూరియా బుకింగ్ యాప్
👉 ఫార్మర్స్ రిజిస్ట్రేషన్
పై పూర్తి వివరాలు తెలియజేశారు.
🌾 యాసంగిలో వరి పంట నిర్వహణ పద్ధతులు
🌿 వరి & పత్తి కోత అనంతరం పంట అవశేషాల నిర్వహణ
🌱 ప్రకృతి వ్యవసాయం సాగులో ప్రగతిశీల రైతుల అనుభవాలు
🌱 ఆయిల్ పామ్ సాగులో ప్రగతిశీల రైతుల అనుభవాలు
🔬 శాస్త్రవేత్తలతో పరస్పర చర్చ
🗣️ రైతుల సూచనలు, అభిప్రాయాల స్వీకరణ
👨🌾 ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
#RaithuNestham #FarmersFirst #UreaBookingApp #FarmersRegistry #TelanganaAgriculture
చివరి విడత ఎన్నికల పోలింగ్ ను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మూడో విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలింగ్ కు అవసరమైన సామాగ్రిని పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన ఉట్కూరు, మక్తల్ డిస్ట్రిబ్యూషన్/ రిసెప్షన్ సెంటర్లను ఆమె తనిఖీ చేశారు.
తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించేలా జిల్లా రైతులను ప్రోత్సహించాలని జిల్లా ఇన్ ఛార్జీ కలెక్టర్ సంచిత్ గంగ్వర్ అన్నారు. పీడీ ఆత్మా నారాయణపేట (Nodal training institute) గారి ఆధ్వర్యంలో సమగ్ర శిక్షణ తరగతులు నిర్వహించారు.
జిల్లాలోని నర్వ యాస్పరేషన్ బ్లాక్ ప్రాజెక్ట్ ప్రగతి పై కలెక్టరేట్ లో జిల్లా ఇన్ ఛార్జీ కలెక్టర్ (FAC) సంచిత్ గంగ్వర్ తో కలిసి సెంట్రల్ ప్రభారీ అధికారి స్వప్న దేవి రెడ్డి సమీక్ష నిర్వహించారు.
మరికల్ గ్రామానికి చెందిన బుగ్గయ్య తన 4 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ శాఖ సూచన మేరకు మొక్కజొన్నలో కత్తెర పురుగును నియంత్రణలో ఉంచడానికి ఫోర్టెంజా డ్యూయోతో విత్తన శుద్ధి చేసి నాటడం జరిగింది.
@TummalaOfficial@collector_nrpt@DirectorAgriTS@MJSudhakar8
పోస్టల్ బ్యాలెట్ ను ఎన్నికల విధులలో ఉన్న ప్రతి ఉద్యోగి వినియోగించుకోవాలని స్టేజ్ - 1 అధికారులు, ఎంపీడీఓ లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించాలని ఆమె ఆదేశించారు.
BRIDGING BORDERS & BUILDING FUTURES - A WORLD OF OPPORTUNITIES UNLOCKED
Exciting news for agriculture students in Telangana! PJTSAU & Western Sydney University partner to offer a 4-year https://t.co/qHExNTBIOS. Agriculture program with international exposure! @westernsydneyu
వ్యవసాయ శాఖ యొక్క సీడ్ ట్రయల్స్ లో భాగంగా జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ గారు మరికల్ గ్రామ రైతు బుగ్గయ్య గారి క్షేత్రంలో సాగు చేసిన DRR DHAAN-75 , NLR- 30054, KPS-10329
మున్నగు నూతన వరి రకాలను సందర్శించడం జరిగింది.@collector_nrpt@DirectorAgriTS@MJSudhakar8
@Tummala_INC
“పీఎం ధన్ ధాన్య కృషి యోజన” మరియు “నేషనల్ మిషన్ ఆన్ పల్సెస్” పథకాలను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గారికి అభినందననలు తెలియచేసిన మంత్రి తుమ్మల .. #FarmersWelfare
తెలంగాణ రైతులకు భరోసాగా CCI కొనుగోళ్లు 🌾
పత్తి రైతులు దళారుల మోసాలకు గురికాకుండా, నేరుగా CCI వద్దే అమ్మకాలు జరగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు.
✅ తేమశాతం పరీక్ష పరికరాలు అందుబాటులో ఉంచాలి
✅ రైతులకు MSP గిట్టుబాటు ధర లభించేలా అవగాహన
✅ దళారుల అనధికార కొనుగోళ్లు అరికట్టాలి
#TNR
*Breaking the Nuts* 🌰
Cracking barriers, sowing change.
From areca to betel, from palm to nutmeg
Tummala cultivates more than crops;
he cultivates sustainability, hope,
and reap the profits for a greener tomorrow.
#BreakingTheNuts#Tummala#SustainableFarming#GreenProsperity