ప్రగతిభవన్ బద్దలు కొడుతున్నారు
గడీలు కూలిపోతున్నాయి
బారికేడ్లు తొలగిపోతున్నాయి
అని సంకలు గుద్దుకుంటున్న సన్నాసుల కోసం
@KTRBRS@BRSparty
ఈ వీడియో అంకితం
👇
తెలంగాణను సాధించిన జాతిపిత, దేశానికి ఆదర్శంగా నిలిపిన మహానేత కేసీఆర్ గారిని చూసేందుకు అభిమానులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున తరలుతున్నారు.
తమ అభిమాన నేతను చూసేందుకు గత మూడు రోజులుగా ఎర్రవెల్లి నివాసానికి పార్టీ నేతలు, ప్రజలు, ఇతర ప్రముఖులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.
బుధవారం చింతమడక గ్రామం నుండి వేలాదిగా ప్రజలు తమ సొంత గ్రామ బిడ్డను చూసేందుకు ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్నారు.
అధినేత కేసీఆర్ ను చూడగానే జయ జయ ద్వానాలు చేసారు. వారిలో గూడుకట్టుకున్న అభిమానం ఒక్కసారిగా పెల్లుబికింది. కేసీఆర్ ను చూసిన వారి అభిమానం కట్టలు తెంచుకుంది.
పెద్ద యెత్తున జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకురికారు. వారికి అధినేత కేసీఆర్ అభివాదాలు చేశారు.
#Telangana | Large number of people continue to meet Bharat Rashtra Samiti (BRS) chief K. Chandrasekhar Rao at his residence in Erravelli, as per the party
Former Ministers, MLAs, artists, intellectuals, are among those who met him.