రాష్ట్ర రాజకీయ చరిత్రలో నువ్వొక సంచలనం జగన్ అన్న..!!
ఓడిపోయిన ఏడు నెలలకే పొత్తుల కోసం పరితపిస్తున్న రాజకీయ నాయకులు ఉన్న ఈ కాలంలో....ఓటమి కుంగదీస్తున్న కూడా తొమ్మిదేళ్లు ఒంటరిగా పోరాడావు కానీ ఎవరితో పొత్తులు పెట్టుకోలేదు.నీ నిజాయితీకి,గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్ జగనన్న 🙏🏻🙏🏻
మహిళలపై ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తున్న వాళ్లు మనుషులేనా? కుటుంబంలో ఉన్నమహిళలపట్ల కూడా ఈ దుర్మార్గుల స్వభావాలు ఇలాగే ఉంటాయా? ప్రపంచం తలవంచి నమస్కరించే కుటుంబ విలువలున్నదేశంలో మహిళలపై ఉన్మాద చర్యలను ప్రతి ఒక్కరు ఖండించాలి. నిందితులకు కఠిన శిక్షలతో బుద్ధిచెప్పాలి.
#RIPPriyankaReddy
చాలా అద్భుతమైన పథకం.
ఇలాంటి పథకాల వల్ల ఎంతో మంది రైతులు ధైర్యంగా వ్యవసాయం చేస్తారు. వారికి మీరు ఇస్తున్న #రైతుభరోసా సూపర్ 👌
🇸🇱#జగనన్��� 🇸🇱
💐జోహార్ వైయస్ఆర్💐
తెలుగు చలన చిత్రరంగం గర్వించదగిన సినీ దర్శకులు @ssrajamouli గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.
#Mahesh
గౌరవ ���ప సభాపతి శ్రీ కొన రఘుపతి గారి ఆదేశాలమేరకు ఈ రోజు *కర్లపాలెం మండలం చింతాయపాలెం. గ్రామంలో జరిగిన రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొనాటం జరిగింది ఈ కార్యక్రమంలో VRO యెబూ గారు, మరియు వైసీపీ యువ నాయకుడు మహేష్ కాగిత మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.🌳🎋🌾🌾*